Nava Nidhulu

Rs.300
Rs.300

Nava Nidhulu
INR
MOHAN30558
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         నవనిధుల్లో పుణ్యం వల్ల కలిగేవి, శాంతం వల్ల కలిగేవి, ధర్మం వల్ల కలిగేవి పద్మ నిధి, మహా పద్మ నిధి, నీల నిధి. నవనిధుల్లోని ఈ మూడు నిధులే సుఖాలు... సౌఖ్యాలు... కీర్తి... ఆరోగ్యం... పరమానందము తన కుటుంబసభ్యులకి, తన రక్త సంబంధీకులకి, స్నేహితులకి ఇస్తాయి. రెండు చేతులతో దండం పెట్టాలనిపించే గౌరవాన్ని తెచ్చిపెడతాయి. కష్టాలు, దుఃఖాలు, సమస్యలు, వ్యధలు, నష్టాలను తెచ్చే నిధులు...

కుంద నిధి

శంఖ నిధి

ముకుంద నిధి

మకర నిధి

మిశ్ర నిధి

కచ్చప నిధి

అధర్మం.. అన్యాయం... అక్రమం... నీచం...స్నేహంలో ద్రోహం... నమ్మినవారిని మోసం చెయ్యటం వల్ల... అధిక వడ్డీల వల్ల వచ్చేవే పై నిధులు. ఆ నిధులన్నీ వేశ్యల పాలు... విలాసాల పాలు... వైద్యశాలల పాలు... అపాత్రుని పాలు. నిలువెత్తు సంపదలున్నా అనుక్షణం వెలితి... దిగులు.. నిరాశ... నిస్సహాయత.. తగాదాలు... గొడవలు... కోట్లు కరిగించినా పోనీ దరిద్రాలు. ఆ ఆరు నిధులను వదిలించుకోవటమెలా... అదే ఈ "శ్రీ లక్ష్మీ నవనిధులు".

         నవనిధుల్లో పుణ్యం వల్ల కలిగేవి, శాంతం వల్ల కలిగేవి, ధర్మం వల్ల కలిగేవి పద్మ నిధి, మహా పద్మ నిధి, నీల నిధి. నవనిధుల్లోని ఈ మూడు నిధులే సుఖాలు... సౌఖ్యాలు... కీర్తి... ఆరోగ్యం... పరమానందము తన కుటుంబసభ్యులకి, తన రక్త సంబంధీకులకి, స్నేహితులకి ఇస్తాయి. రెండు చేతులతో దండం పెట్టాలనిపించే గౌరవాన్ని తెచ్చిపెడతాయి. కష్టాలు, దుఃఖాలు, సమస్యలు, వ్యధలు, నష్టాలను తెచ్చే నిధులు... కుంద నిధి శంఖ నిధి ముకుంద నిధి మకర నిధి మిశ్ర నిధి కచ్చప నిధి అధర్మం.. అన్యాయం... అక్రమం... నీచం...స్నేహంలో ద్రోహం... నమ్మినవారిని మోసం చెయ్యటం వల్ల... అధిక వడ్డీల వల్ల వచ్చేవే పై నిధులు. ఆ నిధులన్నీ వేశ్యల పాలు... విలాసాల పాలు... వైద్యశాలల పాలు... అపాత్రుని పాలు. నిలువెత్తు సంపదలున్నా అనుక్షణం వెలితి... దిగులు.. నిరాశ... నిస్సహాయత.. తగాదాలు... గొడవలు... కోట్లు కరిగించినా పోనీ దరిద్రాలు. ఆ ఆరు నిధులను వదిలించుకోవటమెలా... అదే ఈ "శ్రీ లక్ష్మీ నవనిధులు".

Features

  • : Nava Nidhulu
  • : Maithili Venkateswara Rao
  • : Saraswathi Publications
  • : MOHAN30558
  • : Hardbound
  • : 2016
  • : 136
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nava Nidhulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam