Mantra Ratnakaram

Rs.360
Rs.360

Mantra Ratnakaram
INR
GOLLAPU183
In Stock
360.0
Rs.360

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            మంత్ర మహార్ణవం, మంత్ర మహోదధి. శారదా తిలకం, ఆగమ రహస్యం, ప్రపంచ సారతంత్రం, రుద్రయామళ తంత్రం, శూలినిదుర్గా తంత్రం, ఉడ్డీశ తంత్రం, మేరు తంత్రం, కుబ్జికా తంత్రం, దశమహావిద్య తంత్రశాస్త్రం, తంత్రసారం, దత్తాత్రేయ కల్పం, వనదుర్గా కల్పం, సుదర్శన కల్పం, చండీకల్పం లాంటి సుప్రసిద్ధ ప్రామాణిక మంత్రం తంత్ర గ్రంథాలలో తెలియజేసిన వివిధరకాల దేవతామంత్రాల ఉపాసన విధానాలని సరళమైన భాషలో సవివరంగా కామ్యప్రయోగాలతో సహా ఈ గ్రంథంలో అందించాము. సాధకుల మంత్రసిద్ధికి ఉపకరించే గురుమంత్ర ఉపాసనను, గురుపూజా విధానాన్ని కూడా అనుబంధంగా చేర్చాము. ఎంతో విశేషంగా సంకలనం చేసిన ఈ మంత్రరత్నాకరం మంత్రోపాసకులందరికీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మా విశ్వాసం.

Features

  • : Mantra Ratnakaram
  • : Dr Jayanthi Chakravarthi
  • : Gollapudi Publishers
  • : GOLLAPU183
  • : Hardbound
  • : 2017
  • : 504
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mantra Ratnakaram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam