Mana Punya Kshetralu

Rs.300
Rs.300

Mana Punya Kshetralu
INR
NAVARAT388
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

       ఈ పుస్తకంలో ఆంధ్రప్రదేశ్ తో ప్రారంభించి, అక్షర క్రమంలో భారతదేశంలోని అన్ని పుణ్యక్షేత్రములను, చూడగలిగినంత వరకు ఇచ్చారు. ఇక్కడ భక్తికి, అందునుండి లభించే పుణ్యానికే ప్రాముఖ్యత ఇచ్చారు. ఆ విధంగానే తీర్థ, క్షేత్ర వివరాలను ఇచ్చారు. ఇందులో మీరు సంతోషించదగ్గవి, అభిమానించి, అభినందించదగ్గవి ఆంధ్రప్రదేశ్. దీనికి సంబంధించిన వివరాలను సంపూర్ణంగా అనలేము గాని విశేషంగా ఇచ్చాం. అలాగే ఆసక్తి కలిగిన వారి అభిరుచికి తగ్గట్లు ఒక జిల్లా, ఆ జిల్లాలోని చూడవలసిన ఊళ్ళూ ఓ వరుస క్రమంలో కూడా ఇవ్వబడ్డాయి. 

       ఈ మా ప్రయత్నం మీ అందరి అభిమానానికి పాత్రులను చేస్తుందని తలుస్తాము. ఈ ఆనందాన్ని యత్రాభిలాషులు పొందాలనే కుతూహలంతో మేము తలపెట్టిన ఈ ప్రయత్నం, పాఠకులకు, ఆసక్తిపరులకు ఆనందాన్ని కలిగిస్తుందని కోరుతూ....

                                                                                              - వోరుగంటి రామకృష్ణ ప్రసాద్  

       ఈ పుస్తకంలో ఆంధ్రప్రదేశ్ తో ప్రారంభించి, అక్షర క్రమంలో భారతదేశంలోని అన్ని పుణ్యక్షేత్రములను, చూడగలిగినంత వరకు ఇచ్చారు. ఇక్కడ భక్తికి, అందునుండి లభించే పుణ్యానికే ప్రాముఖ్యత ఇచ్చారు. ఆ విధంగానే తీర్థ, క్షేత్ర వివరాలను ఇచ్చారు. ఇందులో మీరు సంతోషించదగ్గవి, అభిమానించి, అభినందించదగ్గవి ఆంధ్రప్రదేశ్. దీనికి సంబంధించిన వివరాలను సంపూర్ణంగా అనలేము గాని విశేషంగా ఇచ్చాం. అలాగే ఆసక్తి కలిగిన వారి అభిరుచికి తగ్గట్లు ఒక జిల్లా, ఆ జిల్లాలోని చూడవలసిన ఊళ్ళూ ఓ వరుస క్రమంలో కూడా ఇవ్వబడ్డాయి.         ఈ మా ప్రయత్నం మీ అందరి అభిమానానికి పాత్రులను చేస్తుందని తలుస్తాము. ఈ ఆనందాన్ని యత్రాభిలాషులు పొందాలనే కుతూహలంతో మేము తలపెట్టిన ఈ ప్రయత్నం, పాఠకులకు, ఆసక్తిపరులకు ఆనందాన్ని కలిగిస్తుందని కోరుతూ....                                                                                               - వోరుగంటి రామకృష్ణ ప్రసాద్  

Features

  • : Mana Punya Kshetralu
  • : Veruganti Ramakrishnaprasad
  • : Navaratna Publishers
  • : NAVARAT388
  • : Paperback
  • : December, 2014
  • : 558
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mana Punya Kshetralu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam