Mana Devathalu Suryudu

Rs.60
Rs.60

Mana Devathalu Suryudu
INR
EMESCO0973
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                  శ్రీ దేవరకొండ శేషగిరి రావు విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు. భారతీయ సంస్కృతి పట్ల అపారగౌరవం కలిగినవారు. ఆధ్యాత్మిక గ్రంథాలనేకం రచించారు. అనువదించారు. అర్ధశతాధిక గ్రంథకర్తలు. శివ సంహిత, ఘేరండ సంహిత, విజ్ఞాన భైరవతంత్రం, గురు సంప్రదాయం, విగ్రహపరమార్థం, దశమహా విద్యలు, మన దేవతలు, పురాణాలు -పర్యావరణం, యక్షప్రశ్నలు, ధర్మసందేహాలు, సుభాషిత రత్నాకరం, చాణక్య నీతి సూత్రాలు, ఆనంద రామాయణం, తంత్రం - వైద్యం మొదలైనవి వీరి రచనల్లో ముఖ్యమైనవి.

                  ధర్మానికి మూలం వేదం. ఆ ధర్మం ప్రతిపాదించినదే యజ్ఞం. అది ఎప్పుడు చేయాలో జ్యోతిశ్శాస్త్రం నిర్దేశిస్తుంది. ఆ జ్యోతిశ్శాస్త్రం, కాలవిభజన చేసే సూర్యునిపై ఆధారపడింది. సూర్యుడు తన కిరణాల ద్వారా నీటిని పీల్చి వర్షాన్ని అందిస్తూ ప్రాణదాతగా, జీవనదాతగా, సమస్త చరాచరవస్తు ప్రపంచానికీ ఆధారభూతునిగా ఉన్నాడు.

                  శ్రీ దేవరకొండ శేషగిరి రావు విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు. భారతీయ సంస్కృతి పట్ల అపారగౌరవం కలిగినవారు. ఆధ్యాత్మిక గ్రంథాలనేకం రచించారు. అనువదించారు. అర్ధశతాధిక గ్రంథకర్తలు. శివ సంహిత, ఘేరండ సంహిత, విజ్ఞాన భైరవతంత్రం, గురు సంప్రదాయం, విగ్రహపరమార్థం, దశమహా విద్యలు, మన దేవతలు, పురాణాలు -పర్యావరణం, యక్షప్రశ్నలు, ధర్మసందేహాలు, సుభాషిత రత్నాకరం, చాణక్య నీతి సూత్రాలు, ఆనంద రామాయణం, తంత్రం - వైద్యం మొదలైనవి వీరి రచనల్లో ముఖ్యమైనవి.                   ధర్మానికి మూలం వేదం. ఆ ధర్మం ప్రతిపాదించినదే యజ్ఞం. అది ఎప్పుడు చేయాలో జ్యోతిశ్శాస్త్రం నిర్దేశిస్తుంది. ఆ జ్యోతిశ్శాస్త్రం, కాలవిభజన చేసే సూర్యునిపై ఆధారపడింది. సూర్యుడు తన కిరణాల ద్వారా నీటిని పీల్చి వర్షాన్ని అందిస్తూ ప్రాణదాతగా, జీవనదాతగా, సమస్త చరాచరవస్తు ప్రపంచానికీ ఆధారభూతునిగా ఉన్నాడు.

Features

  • : Mana Devathalu Suryudu
  • : Devarakonda Seshagiri Rao
  • : Emesco Publishers
  • : EMESCO0973
  • : Paperback
  • : 2017
  • : 110
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mana Devathalu Suryudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam