Mana Devathalu Nataraju

Rs.40
Rs.40

Mana Devathalu Nataraju
INR
EMESCO0976
In Stock
40.0
Rs.40


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              శ్రీ దేవరకొండ శేషగిరి రావు విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు. భారతీయ సంస్కృతి పట్ల అపారగౌరవం కలిగినవారు. ఆధ్యాత్మిక గ్రంథాలనేకం రచించారు. అనువదించారు. అర్ధశతాధిక గ్రంథకర్తలు. శివ సంహిత, ఘేరండ సంహిత, విజ్ఞాన భైరవతంత్రం, గురు సంప్రదాయం, విగ్రహపరమార్థం, దశమహా విద్యలు, మన దేవతలు, పురాణాలు -పర్యావరణం, యక్షప్రశ్నలు, ధర్మసందేహాలు, సుభాషిత రత్నాకరం, చాణక్య నీతి సూత్రాలు, ఆనంద రామాయణం, తంత్రం - వైద్యం మొదలైనవి వీరి రచనల్లో ముఖ్యమైనవి.

                 హృత్పుండరీకంలో ఉన్న చిదాకాశంలో, చిదంబరంలో, ఎల్లెడల్లా నృత్యంచేసే మూర్తి ఏ సందేశాన్ని అందిస్తున్నాడు? ఎందుకట్లా నృత్యం చేస్తున్నాడు? మొదలైన విషయాలను చర్చించడమే ఈ రచన లక్ష్యం.

              శ్రీ దేవరకొండ శేషగిరి రావు విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు. భారతీయ సంస్కృతి పట్ల అపారగౌరవం కలిగినవారు. ఆధ్యాత్మిక గ్రంథాలనేకం రచించారు. అనువదించారు. అర్ధశతాధిక గ్రంథకర్తలు. శివ సంహిత, ఘేరండ సంహిత, విజ్ఞాన భైరవతంత్రం, గురు సంప్రదాయం, విగ్రహపరమార్థం, దశమహా విద్యలు, మన దేవతలు, పురాణాలు -పర్యావరణం, యక్షప్రశ్నలు, ధర్మసందేహాలు, సుభాషిత రత్నాకరం, చాణక్య నీతి సూత్రాలు, ఆనంద రామాయణం, తంత్రం - వైద్యం మొదలైనవి వీరి రచనల్లో ముఖ్యమైనవి.                  హృత్పుండరీకంలో ఉన్న చిదాకాశంలో, చిదంబరంలో, ఎల్లెడల్లా నృత్యంచేసే మూర్తి ఏ సందేశాన్ని అందిస్తున్నాడు? ఎందుకట్లా నృత్యం చేస్తున్నాడు? మొదలైన విషయాలను చర్చించడమే ఈ రచన లక్ష్యం.

Features

  • : Mana Devathalu Nataraju
  • : Devarakonda Seshagiri Rao
  • : Sahithi Prachuranalu
  • : EMESCO0976
  • : Paperback
  • : 2017
  • : 56
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mana Devathalu Nataraju

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam