Hare Krishna Saval

Rs.50
Rs.50

Hare Krishna Saval
INR
MOHAN30594
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఇది భావావేషంతో కూడిన పుస్తకం కాదు, ధర్మాన్ని ప్రభోదించు పుస్తకం.

ఇందులో...

- భ్రూణహత్యాలు, పునర్జన్మ, సంభోగం - దుఖం, సామ్యవాదం, ఆత్మ - శాస్త్రీయ నిరూపణ, మహిళా విమోచనం, సామాజిక విప్లవం, సాంకేతిక పరిజ్ఞానం - నిరుద్యోగం, సామాన్య జీవనం - ఆధ్యాత్మిక చింతన...

          ఇంకా ఎన్నో విషయాలపై ప్రస్తుత కాలంలో వేదం విజ్ఞానాన్ని ప్రపంచం మొత్తానికి పంచిన ప్రామాణిక ఆచార్యులు పరమపూజ్యశ్రీ శ్రీమత్ భక్తీవేదాంత స్వామి ప్రభుపాదుల వారు బోధిస్తున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు ముక్కుసూటిగా, బహిరంగంగా, హేతుబద్ధంగా వివరిస్తూ మనందరికీ జ్ఞానోదయం కలిగించేలా మనలోని మతచాందసాన్ని, అజ్ఞానాన్ని ఖండించేవారు. ఈ పుస్తకం చదవటం మొదలు పెడితే ఇంకా ఇంకా చదవాలి అనిపిస్తూంటుంది.

ఇది భావావేషంతో కూడిన పుస్తకం కాదు, ధర్మాన్ని ప్రభోదించు పుస్తకం. ఇందులో... - భ్రూణహత్యాలు, పునర్జన్మ, సంభోగం - దుఖం, సామ్యవాదం, ఆత్మ - శాస్త్రీయ నిరూపణ, మహిళా విమోచనం, సామాజిక విప్లవం, సాంకేతిక పరిజ్ఞానం - నిరుద్యోగం, సామాన్య జీవనం - ఆధ్యాత్మిక చింతన...           ఇంకా ఎన్నో విషయాలపై ప్రస్తుత కాలంలో వేదం విజ్ఞానాన్ని ప్రపంచం మొత్తానికి పంచిన ప్రామాణిక ఆచార్యులు పరమపూజ్యశ్రీ శ్రీమత్ భక్తీవేదాంత స్వామి ప్రభుపాదుల వారు బోధిస్తున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు ముక్కుసూటిగా, బహిరంగంగా, హేతుబద్ధంగా వివరిస్తూ మనందరికీ జ్ఞానోదయం కలిగించేలా మనలోని మతచాందసాన్ని, అజ్ఞానాన్ని ఖండించేవారు. ఈ పుస్తకం చదవటం మొదలు పెడితే ఇంకా ఇంకా చదవాలి అనిపిస్తూంటుంది.

Features

  • : Hare Krishna Saval
  • : Sri A C Bhaktivedanta Swami Prabhupadulu
  • : Bhakthi Vedanta Book Trust
  • : MOHAN30594
  • : Paperback
  • : 142
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Hare Krishna Saval

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam