Hanuman Charitra

Rs.130
Rs.130

Hanuman Charitra
INR
ETCBKT0224
In Stock
130.0
Rs.130


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                ప్రస్తుత కాలంలో అనేక కారణాల వలన పుస్తక పఠనానికి దూరమై పురాణాలు, అందలి పాత్రలు, ఆధ్యాత్మిక భావనలు, సృజనాత్మకతలను మర్చిపోతున్నది నేటివ్యవస్థ! చరిత్రలను, పురాణాలను మరిచిపొతే!.. వర్తమానం అయోమయం! భవిష్యత్తు అగమ్య గోచారం. అయితే ప్రస్తుతం వందలాది పేజీలు  చదివే సమయం మనకు లేదు. అలాగే చదివే దానికంటే చూసే దానివల్ల విజ్ఞానం ఎక్కువ కలుగుతుంది. అందుకే బాలలకు, యువతరాలకు, పెద్దలకు కూడా సౌకర్యవంతంగా ఉండేలా చక్కని పంచవర్ణ చిత్రాలకు, వీలైనంత సంక్షిప్తంగా కథను నడిపిస్తూ జోడించి పుస్తకాన్ని మీకు అందిస్తున్నాము. ఆకర్షణ, పఠనం, అవగాహన, సృజనాత్మకత మా లక్ష్యాలు. ప్రాచుర్యంలో ఉన్న పురాణ కథలకు అనుగుణంగా కథనం సమకూర్చిన ఈ పుస్తకంలోని కథా కథనాలను, సంఘటనలను సహృదయంతో స్వీకరించగలరు. చదవండి.. చదివించండి.. ఆదరించండి..

                     అంజనాదేవికి వాయుదేవుని వర ప్రదానము: ఒకప్పుడు 'పుంజికస్థల' అను అప్సరస శాపవశం చేత భూలోకమున అంజనగా జన్మించి వానరరాజైనా కేసరిని వివాహమాడింది. ఆమె మహాపతివ్రత వివాహమై చాలాకాలమైనా ఆమెకు సంతానము కలుగలేదు. అంజన సంతానము కోసం కఠోర తపస్సు ఆరంభించింది. ఆమె తపస్సుకు మెచ్చి వాయుదేవుడు ప్రతినిత్యం ఒక ఫలమును అనుగ్రహిస్తే దానిని వాయుదేవుని ప్రసాదముగా ఆమె భుజించేది. ఒకనాడు శివపార్వతులు ఆ ప్రాంతాన స్వేచ్చా విహారులై వానరరూపాల్లో క్రీడిస్తుండగా శివుని వీర్యము స్ఖలించి ఒక ఆకుదొప్పలో పడింది. వాయువీవనచే ఆ దొప్ప ఎగిరివచ్చి అంజనముందు పడగా శివవీర్యాన్ని వాయుప్రసాదముగా భావించి అంజన భుజించి, తక్షణమే గర్భము దాల్చింది. వాయుదేవుడు ప్రత్యక్షమై ఆమె గర్భాన శివాంశతో పుత్రుడు జన్మిస్తాడని, అతడు 'వాయుపుత్రుడు' గా వాసికెక్కుతాడని అభయమిచ్చాడు. వానరరాజైన కేసరి దివ్యప్రసాదంగా భావించి దానికి సమ్మతించాడు. 

                ప్రస్తుత కాలంలో అనేక కారణాల వలన పుస్తక పఠనానికి దూరమై పురాణాలు, అందలి పాత్రలు, ఆధ్యాత్మిక భావనలు, సృజనాత్మకతలను మర్చిపోతున్నది నేటివ్యవస్థ! చరిత్రలను, పురాణాలను మరిచిపొతే!.. వర్తమానం అయోమయం! భవిష్యత్తు అగమ్య గోచారం. అయితే ప్రస్తుతం వందలాది పేజీలు  చదివే సమయం మనకు లేదు. అలాగే చదివే దానికంటే చూసే దానివల్ల విజ్ఞానం ఎక్కువ కలుగుతుంది. అందుకే బాలలకు, యువతరాలకు, పెద్దలకు కూడా సౌకర్యవంతంగా ఉండేలా చక్కని పంచవర్ణ చిత్రాలకు, వీలైనంత సంక్షిప్తంగా కథను నడిపిస్తూ జోడించి పుస్తకాన్ని మీకు అందిస్తున్నాము. ఆకర్షణ, పఠనం, అవగాహన, సృజనాత్మకత మా లక్ష్యాలు. ప్రాచుర్యంలో ఉన్న పురాణ కథలకు అనుగుణంగా కథనం సమకూర్చిన ఈ పుస్తకంలోని కథా కథనాలను, సంఘటనలను సహృదయంతో స్వీకరించగలరు. చదవండి.. చదివించండి.. ఆదరించండి..                      అంజనాదేవికి వాయుదేవుని వర ప్రదానము: ఒకప్పుడు 'పుంజికస్థల' అను అప్సరస శాపవశం చేత భూలోకమున అంజనగా జన్మించి వానరరాజైనా కేసరిని వివాహమాడింది. ఆమె మహాపతివ్రత వివాహమై చాలాకాలమైనా ఆమెకు సంతానము కలుగలేదు. అంజన సంతానము కోసం కఠోర తపస్సు ఆరంభించింది. ఆమె తపస్సుకు మెచ్చి వాయుదేవుడు ప్రతినిత్యం ఒక ఫలమును అనుగ్రహిస్తే దానిని వాయుదేవుని ప్రసాదముగా ఆమె భుజించేది. ఒకనాడు శివపార్వతులు ఆ ప్రాంతాన స్వేచ్చా విహారులై వానరరూపాల్లో క్రీడిస్తుండగా శివుని వీర్యము స్ఖలించి ఒక ఆకుదొప్పలో పడింది. వాయువీవనచే ఆ దొప్ప ఎగిరివచ్చి అంజనముందు పడగా శివవీర్యాన్ని వాయుప్రసాదముగా భావించి అంజన భుజించి, తక్షణమే గర్భము దాల్చింది. వాయుదేవుడు ప్రత్యక్షమై ఆమె గర్భాన శివాంశతో పుత్రుడు జన్మిస్తాడని, అతడు 'వాయుపుత్రుడు' గా వాసికెక్కుతాడని అభయమిచ్చాడు. వానరరాజైన కేసరి దివ్యప్రసాదంగా భావించి దానికి సమ్మతించాడు. 

Features

  • : Hanuman Charitra
  • : Brahmasri Tadanki Lakshmi Narasimha Rao
  • : Ramana Arta & Publishers
  • : ETCBKT0224
  • : Paperback
  • : 2016
  • : 64
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Hanuman Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam