Dhyana Sagaram

Rs.100
Rs.100

Dhyana Sagaram
INR
SAHITHI005
In Stock
100.0
Rs.100

In Stock
Ships in 4 - 9 Days
Also available in:
Title Price
Dhyana Sagaram Rs.30 In Stock
Check for shipping and cod pincode

Description

          ధ్యానం అనేది నిజంగా ఒక సాగరమే. ఆద్యంతాలు లేని ఒక మహాసాగరం. ఒక శాంత మహాసముద్రం. కనుమూసినా తెరిచినా అంతర్ బహిర్ చక్షువులకు గోచరమయే ఒక శాంత గంభీర శరధి! హృదయమంతా పరచుకుపోయే ఒక శరత్ చంద్రికా వీచిక. అసలు ధ్యానం అంటే ఏమిటి? "నిశ్చల చిత్తముతో భగవంతుని గూర్చి తలచుట, లేక చింతించుట" అని మన నిఘంటువు అర్థం చెబుతోంది. కాని, అసలు అర్థం అది కాదు. మనోసాగరపు చెలియలికట్టవద్ద - తీవ్రఘోషతో, విరుచుకుపడే ఉత్తుంగభరిత ఆలోచనా తరంగాలతో కల్లోలితమై విలవిలలాడే మనసును - దూరంగా - కల్లోలరహితమై పిల్లకేరటాల మధ్య నిశ్చలంగా నిలిచివున్న క్షితిజరేఖ వైపుగా తీసుకువెళ్ళి స్వాంతనపరచే ఒక అద్భుతప్రక్రియయే ఈ ధ్యానయోగం అని మనం అర్థం చెప్పుకోవచ్చు.

Features

  • : Dhyana Sagaram
  • : Vaddadhi Satyanarayana Murthy
  • : Sahithi Prachuranalu
  • : SAHITHI005
  • : Paperback
  • : 2015
  • : 240
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dhyana Sagaram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam