Deeparadhana Paddathulu- Phalitalu

By D Tejovathi (Author)
Rs.95
Rs.95

Deeparadhana Paddathulu- Phalitalu
INR
EMESCO0359
Out Of Stock
95.0
Rs.95
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         దైవానుగ్రహం సముపార్జనలో దీపారాధన ఒక విశిష్ట సాంప్రదాయం. సంకల్పసహితంగా, ఏకాగ్రచిత్తంతో శాస్త్రసంప్రదాయానుసారంగా దీపారాధన చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయి... ఒక్కో విధమైన ఫలితానికి ఒక్కో విధమైన దీపారాధనను శాస్త్రం నిర్దేశించింది. ఆయా దీపారాధన విధానాలు, దీపారాధనకు వినియోగించవలసిన ప్రమిదలు, వత్తులు నూనెలు వాటి ఫలితాలు, పఠించవలసిన శ్లోకాలు ఈ పుస్తకం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఆచరించి ఇష్టకామ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు.

                                        తమసోమా జ్యోతిర్గమయా!

         దైవానుగ్రహం సముపార్జనలో దీపారాధన ఒక విశిష్ట సాంప్రదాయం. సంకల్పసహితంగా, ఏకాగ్రచిత్తంతో శాస్త్రసంప్రదాయానుసారంగా దీపారాధన చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయి... ఒక్కో విధమైన ఫలితానికి ఒక్కో విధమైన దీపారాధనను శాస్త్రం నిర్దేశించింది. ఆయా దీపారాధన విధానాలు, దీపారాధనకు వినియోగించవలసిన ప్రమిదలు, వత్తులు నూనెలు వాటి ఫలితాలు, పఠించవలసిన శ్లోకాలు ఈ పుస్తకం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఆచరించి ఇష్టకామ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు.                                         తమసోమా జ్యోతిర్గమయా!

Features

  • : Deeparadhana Paddathulu- Phalitalu
  • : D Tejovathi
  • : Baba Publications
  • : EMESCO0359
  • : Paperback
  • : 2015
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Deeparadhana Paddathulu- Phalitalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam