Darsaneeya Devalayalu

By Vallurupalli Lakshmi (Author)
Rs.50
Rs.50

Darsaneeya Devalayalu
INR
VISHALA465
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         ఈ దేవాలయాలు కర్నాటక రాష్ట్రంలోనివి. మా అబ్బాయి చి.సుధా స్వరూప్, I.O.C లో ఉద్యోగరీత్యా మంగళూరులో నాలుగేళ్ళ ఉన్నాడు. అమెరికాలో ఉన్న మా అబ్బాయిలిద్దరూ, వారి కుటుంబాలు ఇండియా వచ్చినప్పుడు, నేనక్కడికి  వెళ్ళినప్పుడు బాబు స్వరూప్, కోడలు విద్య మాకు  అక్కడున్న విశేషాలన్నీ చూపించారు. దాదాపు ముఖ్య దేవాలయాలన్నీ దగ్గరుండి చూపించారు. ఇంకా ఉన్నాయనుకోండి...  నేను దర్శించిన దేవాలయాలన్నింటినీ సాధ్యమైనంత వివరంగా వర్ణించడం జరిగింది. ఫోటోలు తీయడం, సేకరించడం, వివరాలు నోట్ చేసుకోవడం... ఇంటికి వచ్చాక క్లుప్తంగా వ్రాసుకోవడం... ఇలా జరిగి౦ది ప్రతిసారీ. విజయవాడ రాగానే చూసిన దేవాలయం గురించి ఒక్కొక్కటి వ్యాసంగా రాసి, 'ద్యానమాలిక' పత్రికకు పంపడం, వారూ వెంటనే ప్రచురించడం జరిగింది. తెలుసుకోవాలనుకున్నవారికి సత్కాలక్షేపంగానూ, దర్శించడంలో ఆసక్తి ఉన్నవారికి మార్గదర్శిలాగానూ ఉపకరించవచ్చునని భావిస్తాను.

          నా ఈ వ్యాసాలను ప్రచురించి, ఇతోధిక ప్రోత్సాహాన్ని అందించిన గురుదేవులు శ్రీ భిక్షమయ్య గారికి నా కృతజ్ఞత పూర్వక నమస్సులు. ఈ పుస్తకం ప్రచ్రించిన శ్రీ నండూరి రాజగోపాల్ గారికి ధన్యవాదాలు.

                                                                              - వల్లూరుపల్లి లక్ష్మి   

         ఈ దేవాలయాలు కర్నాటక రాష్ట్రంలోనివి. మా అబ్బాయి చి.సుధా స్వరూప్, I.O.C లో ఉద్యోగరీత్యా మంగళూరులో నాలుగేళ్ళ ఉన్నాడు. అమెరికాలో ఉన్న మా అబ్బాయిలిద్దరూ, వారి కుటుంబాలు ఇండియా వచ్చినప్పుడు, నేనక్కడికి  వెళ్ళినప్పుడు బాబు స్వరూప్, కోడలు విద్య మాకు  అక్కడున్న విశేషాలన్నీ చూపించారు. దాదాపు ముఖ్య దేవాలయాలన్నీ దగ్గరుండి చూపించారు. ఇంకా ఉన్నాయనుకోండి...  నేను దర్శించిన దేవాలయాలన్నింటినీ సాధ్యమైనంత వివరంగా వర్ణించడం జరిగింది. ఫోటోలు తీయడం, సేకరించడం, వివరాలు నోట్ చేసుకోవడం... ఇంటికి వచ్చాక క్లుప్తంగా వ్రాసుకోవడం... ఇలా జరిగి౦ది ప్రతిసారీ. విజయవాడ రాగానే చూసిన దేవాలయం గురించి ఒక్కొక్కటి వ్యాసంగా రాసి, 'ద్యానమాలిక' పత్రికకు పంపడం, వారూ వెంటనే ప్రచురించడం జరిగింది. తెలుసుకోవాలనుకున్నవారికి సత్కాలక్షేపంగానూ, దర్శించడంలో ఆసక్తి ఉన్నవారికి మార్గదర్శిలాగానూ ఉపకరించవచ్చునని భావిస్తాను.           నా ఈ వ్యాసాలను ప్రచురించి, ఇతోధిక ప్రోత్సాహాన్ని అందించిన గురుదేవులు శ్రీ భిక్షమయ్య గారికి నా కృతజ్ఞత పూర్వక నమస్సులు. ఈ పుస్తకం ప్రచ్రించిన శ్రీ నండూరి రాజగోపాల్ గారికి ధన్యవాదాలు.                                                                               - వల్లూరుపల్లి లక్ష్మి   

Features

  • : Darsaneeya Devalayalu
  • : Vallurupalli Lakshmi
  • : Chinuku Publications
  • : VISHALA465
  • : Paperback
  • : 2015
  • : 63
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Darsaneeya Devalayalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam