Dappu Srinu Ayyappa Poorthi Bhajanalu

By Srinivasa Rao (Author)
Rs.60
Rs.60

Dappu Srinu Ayyappa Poorthi Bhajanalu
INR
GOLLAPD246
In Stock
60.0
Rs.60

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         అయ్యప్పగా అవతరించినవాడే హరి హర పుత్రుడైన శాస్తదేవత అన్ని విషయములందు గణపతి - కుమారాస్వాములకు తీసిపోదు. భేదభావాన్ని రూపుమాపి భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తుంటాడు. "కలౌస్మరణాన్ముక్తి" అను విధముగా తనను నిరంతరమూ స్మరించుటయే ఈయనకు ప్రీతి. అదే శరణుఘోష, దానిని మించిన మంత్రము లేదు. ముఖ్యముగా నిత్యమూ యంత్రమును యథాశక్తిగా పూజించును మహామంత్రమును యథాశక్తి జపించుకున్న  ఆటంకములన్నీ తొలగిపోయి ఇష్టసిద్ధి నొంది సుఖించగలరు. ఈ స్వామి కూడా నియమెల్లంఘనను సహించడు. మండల దీక్ష వలెనే జీవితంత దీక్ష గైకొని ఆచరించే మహాభక్తుల భ్రూమధ్యస్థానంలో అయ్యప్ప స్వామి నెలకొని ఉంటాడు. ఇతర వివరములు గురువు ద్వారా ఈ పుస్తకం చదివి తెలుసుకొనవలెను.

Features

  • : Dappu Srinu Ayyappa Poorthi Bhajanalu
  • : Srinivasa Rao
  • : Sai Jyothi Publications
  • : GOLLAPD246
  • : Paperback
  • : 2015
  • : 141
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dappu Srinu Ayyappa Poorthi Bhajanalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam