Bilwavruksha Mahatmyamu

Rs.75
Rs.75

Bilwavruksha Mahatmyamu
INR
GOLLAPU162
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఈ పుస్తక రచయిత శ్రీ రేలంగి కుమార్ శంకర్ గౌడ్ గారు అమలాపురం పట్టణ వాస్తవ్యులు. వాస్తు, సాముద్రిక, జ్యోతిష, ముహూర్త, సంఖ్యా, మంత్రం, ధార్మిక శాస్త్రములందు ప్రావీణ్యులు. ఈయన మధురమైన వాగ్ధాటి గల ఆధ్యాత్మిక ప్రవచనకర్త కూడా. లోక కళ్యాణార్థం ఉచితంగా సామూహిక ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ - వాస్తు, జ్యోతిష, ధార్మిక శాస్త్రములను ఆసక్తిగల విద్యార్థులకు భోదిస్తూ శాస్త్ర పురోభివృద్ధికి కృషి చేస్తున్న ఒక ఆధ్యాత్మికవేత్త.

           ఒక రచయితగా హస్తరేఖలు - అవగాహన, వాస్తుశాస్త్ర పరిచయం, మీరూ హస్తసాముద్రికం నేర్చుకోండి, శంకర పుస్తకములు ముద్రితము కాగా "శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రాత విశిష్టత" తో పాటు మరికొన్ని పుస్తకములు ముద్రణకు సిద్ధంగా ఉన్నవి. వీటితో పాటు వీరు వ్రాసిన పలు ఆద్యాత్మిక, వాస్తు, జ్యోతిష సంబంధిత వ్యాసములు శీర్షికలు, సీరియల్స్ పలు ప్రముఖ పత్రికలలో ప్రచురితమైనవి. వీరికి గల అపార అనుభవముతో "బిల్వవృక్ష మాహాత్మ్యము" అనే ఈ పుస్తకమును వ్రాసినారు. 

         ఈ పుస్తక రచయిత శ్రీ రేలంగి కుమార్ శంకర్ గౌడ్ గారు అమలాపురం పట్టణ వాస్తవ్యులు. వాస్తు, సాముద్రిక, జ్యోతిష, ముహూర్త, సంఖ్యా, మంత్రం, ధార్మిక శాస్త్రములందు ప్రావీణ్యులు. ఈయన మధురమైన వాగ్ధాటి గల ఆధ్యాత్మిక ప్రవచనకర్త కూడా. లోక కళ్యాణార్థం ఉచితంగా సామూహిక ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ - వాస్తు, జ్యోతిష, ధార్మిక శాస్త్రములను ఆసక్తిగల విద్యార్థులకు భోదిస్తూ శాస్త్ర పురోభివృద్ధికి కృషి చేస్తున్న ఒక ఆధ్యాత్మికవేత్త.            ఒక రచయితగా హస్తరేఖలు - అవగాహన, వాస్తుశాస్త్ర పరిచయం, మీరూ హస్తసాముద్రికం నేర్చుకోండి, శంకర పుస్తకములు ముద్రితము కాగా "శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రాత విశిష్టత" తో పాటు మరికొన్ని పుస్తకములు ముద్రణకు సిద్ధంగా ఉన్నవి. వీటితో పాటు వీరు వ్రాసిన పలు ఆద్యాత్మిక, వాస్తు, జ్యోతిష సంబంధిత వ్యాసములు శీర్షికలు, సీరియల్స్ పలు ప్రముఖ పత్రికలలో ప్రచురితమైనవి. వీరికి గల అపార అనుభవముతో "బిల్వవృక్ష మాహాత్మ్యము" అనే ఈ పుస్తకమును వ్రాసినారు. 

Features

  • : Bilwavruksha Mahatmyamu
  • : Sri Relangi Kumar Shankar Goud
  • : Gollapudi Publishers
  • : GOLLAPU162
  • : Paperback
  • : 2016
  • : 120
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bilwavruksha Mahatmyamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam