Devathaa Vrukshalu

Rs.100
Rs.100

Devathaa Vrukshalu
INR
DEEPTHIP22
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

        దైవం చెట్లను సృష్టించి మానవాళి మనుగడకు మరువని మేలు చేశాడు. అందుకే వృక్షాలు ఈ లోకానికి చేసిన మేలు భారతీయ సంస్కృతి గుర్తించిన మొక్కలు నాటి, భారతీయులు శ్రద్ధతో పూజిస్తారు. పురాణాల్లో చెట్లని చెట్లుగా చూడకుండా అందు దేవతా తత్వాన్ని చూసారు సనాతులు.

భూమి పై ఈ దైవ వృక్షాలు పరోపకారమే పరమావధిగా జీవిస్తున్నాయి. దైవ వృక్షాలతో పాటు ఎన్నో చెట్ల జాతులున్నాయి. ఈ జాతులు ప్రతి దేశంలోనూ ఉన్నా వాటిలో కొన్నిటికి ఏదో ప్రత్యేకత చెట్టుకో చరిత్ర ఉంది. మనం ఎప్పుడు చూడని ఆకారాల్లో ఉంటాయి. ఒక చెట్టు దగ్గరకు వెళ్లి ఏ భాష వారు ఆ భాష పాట పాడితే, రాత్రి ఆ భాషలో ఏడుస్తుందిట. జీవభక్షి అనే చెట్టు జీవులను చంపుతుంది. నరభక్షి అనే చెట్టు మానవులను చంపుతుంది. ఇటువంటి ఎన్నో విచిత్ర చెట్లు వాటి వివరణ, విశిష్టతను గురించి ఈ పుస్తకంలో వివరించడం జరిగింది........ఇందులో

. విచిత్ర వృక్షాలు

. తమిళనాడులో ఆలయ వృక్షాల వినియోగం

. దైవ వృక్షాలు (21 వృక్షాల వివరణ)

. గోమాత మహోన్నతం

. అనేక సమస్యలకు ధనధాన్యవృద్దికి వృక్షాల ఉపయోగం

. నక్షత్రములకు సంబదించిన  పూజ చేయవలసిన వృక్షముల పేర్లు

. ఇంట్లో ఉండకూడని చెట్లు

. ఈ లోకంలో అన్నిటికన్నా అందమైనది ఏది?...............ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.

                                                                               -శ్రీమతి అన్నంగి వెంకట శేషలక్ష్మి. 

        దైవం చెట్లను సృష్టించి మానవాళి మనుగడకు మరువని మేలు చేశాడు. అందుకే వృక్షాలు ఈ లోకానికి చేసిన మేలు భారతీయ సంస్కృతి గుర్తించిన మొక్కలు నాటి, భారతీయులు శ్రద్ధతో పూజిస్తారు. పురాణాల్లో చెట్లని చెట్లుగా చూడకుండా అందు దేవతా తత్వాన్ని చూసారు సనాతులు. భూమి పై ఈ దైవ వృక్షాలు పరోపకారమే పరమావధిగా జీవిస్తున్నాయి. దైవ వృక్షాలతో పాటు ఎన్నో చెట్ల జాతులున్నాయి. ఈ జాతులు ప్రతి దేశంలోనూ ఉన్నా వాటిలో కొన్నిటికి ఏదో ప్రత్యేకత చెట్టుకో చరిత్ర ఉంది. మనం ఎప్పుడు చూడని ఆకారాల్లో ఉంటాయి. ఒక చెట్టు దగ్గరకు వెళ్లి ఏ భాష వారు ఆ భాష పాట పాడితే, రాత్రి ఆ భాషలో ఏడుస్తుందిట. జీవభక్షి అనే చెట్టు జీవులను చంపుతుంది. నరభక్షి అనే చెట్టు మానవులను చంపుతుంది. ఇటువంటి ఎన్నో విచిత్ర చెట్లు వాటి వివరణ, విశిష్టతను గురించి ఈ పుస్తకంలో వివరించడం జరిగింది........ఇందులో . విచిత్ర వృక్షాలు . తమిళనాడులో ఆలయ వృక్షాల వినియోగం . దైవ వృక్షాలు (21 వృక్షాల వివరణ) . గోమాత మహోన్నతం . అనేక సమస్యలకు ధనధాన్యవృద్దికి వృక్షాల ఉపయోగం . నక్షత్రములకు సంబదించిన  పూజ చేయవలసిన వృక్షముల పేర్లు . ఇంట్లో ఉండకూడని చెట్లు . ఈ లోకంలో అన్నిటికన్నా అందమైనది ఏది?...............ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.                                                                                -శ్రీమతి అన్నంగి వెంకట శేషలక్ష్మి. 

Features

  • : Devathaa Vrukshalu
  • : Annangi Venkatalakshmi
  • : Deepthi
  • : DEEPTHIP22
  • : Paperback
  • : 2014
  • : 150
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Devathaa Vrukshalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam