Andal Avathara Vaibhavam

By Sridevi Muralidhar (Author)
Rs.70
Rs.70

Andal Avathara Vaibhavam
INR
MANIMN0041
In Stock
70.0
Rs.70


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               శ్రీ విల్లిపుత్తూరు తమిళనాడు రాష్ట్రం విరుద్ నగర్ జిల్లాలోని ఒక చిన్న పట్టణం, పురపాలక సంఘం. ఇది మదురై పట్టణానికి దగ్గరలో ఉన్నది. వేటగాడైన విల్లి పేరు మీద విల్లిపుత్తూరు అని, ఆండాళ్ అవతరించిన పుణ్యస్థలి, పెరియాళ్వార్ నివసించిన ప్రదేశం కాబట్టి శుభప్రదమైన శ్రీవిల్లిపుత్తూరు అని ప్రసిద్ధి పొందింది. శ్రీవిల్లిపుత్తూరు పట్టణ చిహ్నం 12 అంతస్తుల ఆలయ గోపురం. ఈ ఆలయం పటపత్రశాయి పేరు గల శ్రీమన్నారాయణుడిది. ఈ గోపురం 192 అడుగుల ఎత్తు ఉండి, ఆధ్యాత్మికంగా మేరు పర్వతానికి సమానమైనదిగా భావించబడుతుంది. 

                ఇది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం. భగవానుని మామగారైన పెరియాళ్వార్ చేత నిర్మించబడిందని ప్రతీతి. ఈ అతి ప్రశస్త దివ్యక్షేత్రం 108 దివ్య దేశాలలో ఆండాళ్ జన్మించిన పుణ్యస్థలం. ఈమె అనితరసాధ్యమైన భక్తితో విష్ణువుని కొలిచి అతనినే భర్తగా పొందిన భక్త శిఖామణి. ఈమె తిరుప్పావై, నాచ్చియార్ తిరుమొళి పాశురాలను రచించింది. ఇక్కడి ఉత్సవాలలో ప్రముఖమైనవి ఆండాళ్ జన్మనక్షత్రాన జరిగే రథోత్సవం, శ్రీ ఆండాళ్ కళ్యాణోత్సవం.

               శ్రీ విల్లిపుత్తూరు తమిళనాడు రాష్ట్రం విరుద్ నగర్ జిల్లాలోని ఒక చిన్న పట్టణం, పురపాలక సంఘం. ఇది మదురై పట్టణానికి దగ్గరలో ఉన్నది. వేటగాడైన విల్లి పేరు మీద విల్లిపుత్తూరు అని, ఆండాళ్ అవతరించిన పుణ్యస్థలి, పెరియాళ్వార్ నివసించిన ప్రదేశం కాబట్టి శుభప్రదమైన శ్రీవిల్లిపుత్తూరు అని ప్రసిద్ధి పొందింది. శ్రీవిల్లిపుత్తూరు పట్టణ చిహ్నం 12 అంతస్తుల ఆలయ గోపురం. ఈ ఆలయం పటపత్రశాయి పేరు గల శ్రీమన్నారాయణుడిది. ఈ గోపురం 192 అడుగుల ఎత్తు ఉండి, ఆధ్యాత్మికంగా మేరు పర్వతానికి సమానమైనదిగా భావించబడుతుంది.                  ఇది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం. భగవానుని మామగారైన పెరియాళ్వార్ చేత నిర్మించబడిందని ప్రతీతి. ఈ అతి ప్రశస్త దివ్యక్షేత్రం 108 దివ్య దేశాలలో ఆండాళ్ జన్మించిన పుణ్యస్థలం. ఈమె అనితరసాధ్యమైన భక్తితో విష్ణువుని కొలిచి అతనినే భర్తగా పొందిన భక్త శిఖామణి. ఈమె తిరుప్పావై, నాచ్చియార్ తిరుమొళి పాశురాలను రచించింది. ఇక్కడి ఉత్సవాలలో ప్రముఖమైనవి ఆండాళ్ జన్మనక్షత్రాన జరిగే రథోత్సవం, శ్రీ ఆండాళ్ కళ్యాణోత్సవం.

Features

  • : Andal Avathara Vaibhavam
  • : Sridevi Muralidhar
  • : Sridevi Muralidhar
  • : MANIMN0041
  • : Paperback
  • : 2018
  • : 58
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Andal Avathara Vaibhavam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam