Adrushta Remedies

Rs.200
Rs.200

Adrushta Remedies
INR
MOHAN30552
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఒక్కొక్క ఆరాధన గ్రంథములు విడుదల సందర్భములో ఎంతో మంది పాఠకుల నుండి మంచి ప్రోత్సాహము లభిస్తున్నది. ఈ క్రమములో అన్ని విషయములు కలిపి ఒక రచన చేయమని పాఠకులు ప్రోత్సాహించి సహకారములు అందించినారు. సుమారు రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ గ్రంథము పూర్తీ చేయుటకు చాలా సమయము వెచ్చించి యున్నాము. అదృష్టము కొరకు సూచించిన రెమిడీస్ చేయబడిన ఏకైక గ్రంథము. ఇది ఒక అపూర్వ గ్రంథము, ఈ గ్రంథములో అనేక విషయములు, స్తోత్రములు, రెమిడీస్ విశేషములు. కావున పాఠకులకు ఈ గ్రంథమునకు పరిపూర్ణముగా విజయము చేకూరుస్తారని ఆశిస్తూ...

                                                             - డా ఆదిపూడి

         ఒక్కొక్క ఆరాధన గ్రంథములు విడుదల సందర్భములో ఎంతో మంది పాఠకుల నుండి మంచి ప్రోత్సాహము లభిస్తున్నది. ఈ క్రమములో అన్ని విషయములు కలిపి ఒక రచన చేయమని పాఠకులు ప్రోత్సాహించి సహకారములు అందించినారు. సుమారు రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ గ్రంథము పూర్తీ చేయుటకు చాలా సమయము వెచ్చించి యున్నాము. అదృష్టము కొరకు సూచించిన రెమిడీస్ చేయబడిన ఏకైక గ్రంథము. ఇది ఒక అపూర్వ గ్రంథము, ఈ గ్రంథములో అనేక విషయములు, స్తోత్రములు, రెమిడీస్ విశేషములు. కావున పాఠకులకు ఈ గ్రంథమునకు పరిపూర్ణముగా విజయము చేకూరుస్తారని ఆశిస్తూ...                                                              - డా ఆదిపూడి

Features

  • : Adrushta Remedies
  • : Adipudi Venkata Shiva Sairam
  • : Mohan Publishers
  • : MOHAN30552
  • : Paperback
  • : 2015
  • : 312
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Adrushta Remedies

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam