Abheeshta Siddhiki Remidee Stotralu

Rs.150
Rs.150

Abheeshta Siddhiki Remidee Stotralu
INR
GOLLAPD278
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              ఒకానొక సందర్భంలో 27 నక్షత్రముల పుస్తకముల గురించి శ్రీ రేలంగి తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతిగారితోనూ, శ్రీ ఆదిపూడి వెంకట శివ సాయిరాం గారితో చర్చిస్తున్నప్పుడు శ్రీ రేలంగి తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతిగారు మన గొల్లపూడి సంస్థ నుండి గత అనేక సంవత్సరములుగా తంగిరాలవారి పంచాంగమును ప్రచురణ చేస్తున్నారు. 

                ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటి అనగా ప్రతి స్తోత్రమునకి ఫలశృతి ఇవ్వడం జరిగింది. అంతేగాక ఏయే కోరికలు గలవారు ఆయా స్తోత్రాలను పారాయణ చేసే విధం కూడా సూచించడం జరిగింది. మొట్టమొదటి సారిగా స్తోత్రములతో ఫలశృతి కూడా అందజేసిన గ్రంథమును భక్తులకు అందజేయుట నా బాధ్యతగా భావిస్తున్నాను. ఈ గ్రంథము పూర్తిగా పరిశీలించి మీకు పరిచయం గల ఒక నలుగురు భక్తులకు కూడా సూచించగలరు.

                          - గొల్లపూడి బ్రదర్స్

              ఒకానొక సందర్భంలో 27 నక్షత్రముల పుస్తకముల గురించి శ్రీ రేలంగి తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతిగారితోనూ, శ్రీ ఆదిపూడి వెంకట శివ సాయిరాం గారితో చర్చిస్తున్నప్పుడు శ్రీ రేలంగి తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతిగారు మన గొల్లపూడి సంస్థ నుండి గత అనేక సంవత్సరములుగా తంగిరాలవారి పంచాంగమును ప్రచురణ చేస్తున్నారు.                  ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటి అనగా ప్రతి స్తోత్రమునకి ఫలశృతి ఇవ్వడం జరిగింది. అంతేగాక ఏయే కోరికలు గలవారు ఆయా స్తోత్రాలను పారాయణ చేసే విధం కూడా సూచించడం జరిగింది. మొట్టమొదటి సారిగా స్తోత్రములతో ఫలశృతి కూడా అందజేసిన గ్రంథమును భక్తులకు అందజేయుట నా బాధ్యతగా భావిస్తున్నాను. ఈ గ్రంథము పూర్తిగా పరిశీలించి మీకు పరిచయం గల ఒక నలుగురు భక్తులకు కూడా సూచించగలరు.                           - గొల్లపూడి బ్రదర్స్

Features

  • : Abheeshta Siddhiki Remidee Stotralu
  • : Sri Adipudi Sri Tangirala Sri Puranapanda
  • : Gollapudi Publishers
  • : GOLLAPD278
  • : Paperback
  • : 2017
  • : 335
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Abheeshta Siddhiki Remidee Stotralu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam