1000 Annamayya Sankeerthana Nidhi

Rs.270
Rs.270

1000 Annamayya Sankeerthana Nidhi
INR
MOHAN30662
In Stock
270.0
Rs.270


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

రాగం: మధ్యమావతి

అదివో అల్లదివో శ్రీహరివాసము

పదివేల శేషుల పడగలమయము||

అదివెంకటాచల మఖిలోన్నతము

అదివో బ్రహ్మాదుల కపురూపము

అదివో నిత్యనివాస మఖిల మునులకు

అదె చూడుడదె మ్రొక్కు డానందమయము||

చెంగట నల్లదివో శేషాచలము

నింగి నున్న దేవతల నిజవాసము

ముంగిట నల్లదివో మూలనున్న ధనము

బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము||

కైవల్యపదము వెంకటనగ మదివో

శ్రీ వేంకటపతికి సిరులైనది

భావింప సకల సంపదరూప మదివో

పావనములకెల్ల పావనమయము||

       ఇటువంటి ఎన్నో అన్నమయ్య కీర్తనలు ఈ పుస్తకంలో కలవు..           

రాగం: మధ్యమావతి అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము|| అదివెంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్యనివాస మఖిల మునులకు అదె చూడుడదె మ్రొక్కు డానందమయము|| చెంగట నల్లదివో శేషాచలము నింగి నున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము|| కైవల్యపదము వెంకటనగ మదివో శ్రీ వేంకటపతికి సిరులైనది భావింప సకల సంపదరూప మదివో పావనములకెల్ల పావనమయము||        ఇటువంటి ఎన్నో అన్నమయ్య కీర్తనలు ఈ పుస్తకంలో కలవు..           

Features

  • : 1000 Annamayya Sankeerthana Nidhi
  • : Sri Pucha Srinivasa Rao
  • : Mohan Publications
  • : MOHAN30662
  • : Hardbound
  • : 2017
  • : 540
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:1000 Annamayya Sankeerthana Nidhi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam