Bhagavadgeetha Baalala Kosam

By Pamidipati Gopala Rao (Author)
Rs.25
Rs.25

Bhagavadgeetha Baalala Kosam
INR
SAHITYA125
In Stock
25.0
Rs.25

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          'భగవద్గీత' లో కథలేదు. ఎలాంటి సంఘటనలు లేవు. అయినా కొన్ని వేల సంవత్సరాల నుండి ఎందరో మతాచార్యులకు, మహాత్ములకు, మేథావులకు మార్గదర్శి అయ్యింది. గీతామృతాన్ని సేవించినవారికి జీవితంలో ఆత్మవిశ్వాసం, సాహసం, సమత, సరళస్వభావం.స్నేహం, శాంతి, ధర్మం వంటి దైవగుణాలు వాటంతట అవే పెంపొందుతాయి. అన్యాయాన్ని, అధర్మాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. తద్వారా వారికి, సమాజానికి ఎంతో మంచి జరుగుతుంది. రేపటి పౌరులైన నేటి బాలబాలికలకు 'భగవద్గీత' లోని కొన్ని అంశాలను పరిచయం చేసే చిన్న ప్రయత్నమే "భగవద్గీత బాలల కోసం".

Features

  • : Bhagavadgeetha Baalala Kosam
  • : Pamidipati Gopala Rao
  • : Sahithi Prachuranalu
  • : SAHITYA125
  • : Paperback
  • : 2016
  • : 64
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bhagavadgeetha Baalala Kosam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam