Beauty Guide

By Pranava (Author)
Rs.125
Rs.125

Beauty Guide
INR
ETCBKT0199
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             బ్యూటి ఇక మీరే! పార్లర్ కు వెళ్ళకుండానే పార్లర్ లో బ్యూటిషియన్స్ ఇచ్చే ట్రీట్ మెంట్ మీకు మీరుగా చేసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. చర్మం మొదలుకుని పెళ్లికూతురు మేకప్ వరకు అన్నీ ఇందులో చేర్చబడ్డాయి. ఇక పార్లర్ కు వెళ్లాలని ప్రత్యేక సమయం కేటాయించుకోనవసరం లేదు. సమయం చాలటంలేదని నానా హైరానా పడనవసరం లేదు. ఇంట్లో ఉండే అతివలు తమ ఖాళీ సమయాలలోనూ, ఆఫీసులకు, కాలేజీలకు వెళ్ళేవారు ఉదయం సమయాలలోనూ చాలా తక్కువ శ్రమతో తమ అందానికి మెరుగులు దిద్దుకోవచ్చు.

              ఇందులో మీ చర్మానికి తగిన పోషణ, దానిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి మీరు స్వయంగా పాటించ గలిగే చిట్కాలు, స్వయంగా చేసుకోగలిగే ఫేషియల్స్, ఫేస్ పేక్ లు, స్క్రబ్ లు, క్లెన్సింగ్ క్రీములు ఉన్నాయి. దానితో మీ చర్మం నిత్య యవ్వనంగా ఉంచుకోవచ్చు. పెడిక్యూర్ తో మీ పాదాల సోయగాన్ని ఇనుమ డింపజేసుకోవచ్చు. మేనిక్యూర్ తో మీ చేతులు తమల పాకులను తలపించవలసిందే! మీ అందానికి అలంకరణతో మిమ్మల్ని మీరే గుర్తించలేనంత అందంగా తయారవుతాయి. ఈ బ్యూటి పుస్తకం ద్వారా మీరే ఒక బాపు బొమ్మకండి.

                                      - ప్రణవ

             బ్యూటి ఇక మీరే! పార్లర్ కు వెళ్ళకుండానే పార్లర్ లో బ్యూటిషియన్స్ ఇచ్చే ట్రీట్ మెంట్ మీకు మీరుగా చేసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. చర్మం మొదలుకుని పెళ్లికూతురు మేకప్ వరకు అన్నీ ఇందులో చేర్చబడ్డాయి. ఇక పార్లర్ కు వెళ్లాలని ప్రత్యేక సమయం కేటాయించుకోనవసరం లేదు. సమయం చాలటంలేదని నానా హైరానా పడనవసరం లేదు. ఇంట్లో ఉండే అతివలు తమ ఖాళీ సమయాలలోనూ, ఆఫీసులకు, కాలేజీలకు వెళ్ళేవారు ఉదయం సమయాలలోనూ చాలా తక్కువ శ్రమతో తమ అందానికి మెరుగులు దిద్దుకోవచ్చు.               ఇందులో మీ చర్మానికి తగిన పోషణ, దానిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి మీరు స్వయంగా పాటించ గలిగే చిట్కాలు, స్వయంగా చేసుకోగలిగే ఫేషియల్స్, ఫేస్ పేక్ లు, స్క్రబ్ లు, క్లెన్సింగ్ క్రీములు ఉన్నాయి. దానితో మీ చర్మం నిత్య యవ్వనంగా ఉంచుకోవచ్చు. పెడిక్యూర్ తో మీ పాదాల సోయగాన్ని ఇనుమ డింపజేసుకోవచ్చు. మేనిక్యూర్ తో మీ చేతులు తమల పాకులను తలపించవలసిందే! మీ అందానికి అలంకరణతో మిమ్మల్ని మీరే గుర్తించలేనంత అందంగా తయారవుతాయి. ఈ బ్యూటి పుస్తకం ద్వారా మీరే ఒక బాపు బొమ్మకండి.                                       - ప్రణవ

Features

  • : Beauty Guide
  • : Pranava
  • : Rushi Prachuranalu
  • : ETCBKT0199
  • : Paperback
  • : 2016
  • : 240
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Beauty Guide

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam