Nemani Vari Vasthuguna Makarandam

Rs.400
Rs.400

Nemani Vari Vasthuguna Makarandam
INR
MOHAN30609
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            మా యొక్క "నేమాని వారి వాస్తుగుణ తేజము" యను ఆయుర్వేద వైద్యగ్రంధము యొక్క సర్వాధికారములు రచయితలు శ్రీ నేమాని భాస్కరరావు శర్మగారికి - వారి కుటుంబ సభ్యులకు చెందియున్నవి. మేము ఈ గ్రంధము పై ఎట్టి హక్కులు ఎవ్వరికి యిచ్చియుండలేదు. కావున ఇతరులు మా ఈ గ్రంధమును ఏ మాత్రము మార్పులు జేసిగాని, దీనివలెనే గాని, తెలుగులో గాని మరి ఏ ఇతర భాషలలోకి గాని ముద్రించగూడదు. అట్లు ముద్రించినచో మేము జరుపబోవు సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులగుదూరని ఇందుమూలముగా తెలియజేయడమైనది. ఈ గ్రంథము వైద్య చికిత్స నేర్చుకోగోరు విద్యార్థులకు, ఆయుర్వేద వైద్య వృత్తిలో ఉన్న కొత్త వారికి ఉపయోగపడును. మరియు ప్రతి ఇంట ఉండవలసిన ఆయుర్వేద వస్తుగుణ వైద్యగ్రంధము. 

                                        - శ్రీ నేమాని భాస్కరరావు శర్మగారు

            మా యొక్క "నేమాని వారి వాస్తుగుణ తేజము" యను ఆయుర్వేద వైద్యగ్రంధము యొక్క సర్వాధికారములు రచయితలు శ్రీ నేమాని భాస్కరరావు శర్మగారికి - వారి కుటుంబ సభ్యులకు చెందియున్నవి. మేము ఈ గ్రంధము పై ఎట్టి హక్కులు ఎవ్వరికి యిచ్చియుండలేదు. కావున ఇతరులు మా ఈ గ్రంధమును ఏ మాత్రము మార్పులు జేసిగాని, దీనివలెనే గాని, తెలుగులో గాని మరి ఏ ఇతర భాషలలోకి గాని ముద్రించగూడదు. అట్లు ముద్రించినచో మేము జరుపబోవు సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులగుదూరని ఇందుమూలముగా తెలియజేయడమైనది. ఈ గ్రంథము వైద్య చికిత్స నేర్చుకోగోరు విద్యార్థులకు, ఆయుర్వేద వైద్య వృత్తిలో ఉన్న కొత్త వారికి ఉపయోగపడును. మరియు ప్రతి ఇంట ఉండవలసిన ఆయుర్వేద వస్తుగుణ వైద్యగ్రంధము.                                          - శ్రీ నేమాని భాస్కరరావు శర్మగారు

Features

  • : Nemani Vari Vasthuguna Makarandam
  • : Sri Nemani Bhaskara Rao Sarma
  • : Mohan Publications
  • : MOHAN30609
  • : Hardbound
  • : 2016
  • : 493
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 10.12.2016 0 0

good


Discussion:Nemani Vari Vasthuguna Makarandam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam