Aharam- Vaidyam

By Dr A Prabhakar Babu (Author)
Rs.99
Rs.99

Aharam- Vaidyam
INR
GOLLAPU305
In Stock
99.0
Rs.99


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          ఇది నవశకము! కాలగమనము మానవ మేధస్సుతో పంతము గట్టి ఉరుకులు పరుగులు తీస్తున్న తరుణము!! మానవుని ప్రజ్ఞా ప్రభవాలు... వినీలాకాశములో విహంగములై స్వేచ్ఛగా ఎగిరిపోతూ గత కాలాన్ని, పాతకాలపు వైభవ - ప్రభావాన్ని వెక్కిరిస్తున్నవి.

            విశ్వ విఖ్యాత విజ్ఞాన చంద్రికలు - ప్రపంచము నలుమూలలా ప్రసరిస్తున్నప్పటికీ.... మానవ జీవితములో నేటి వరకు వెన్నంటి ఉన్న "ఆహారం - ఆరోగ్యం" కొరత తీరలేదంటే..... శరీర ధర్మాలకు; ఆహారానికి ఆరోగ్యానికి గల అవినాభావ సంబంధాలు సరిగా అర్థము జేసి కొనడముగానీ, 'ఆహారము' అనే పదార్థమును గురించి సరైన అవగాహనగానీ సామాన్య జనులకు లేకపోవడమే!

                                                                                                                   - డా. ఎ. ప్రభాకరబాబు   

          ఇది నవశకము! కాలగమనము మానవ మేధస్సుతో పంతము గట్టి ఉరుకులు పరుగులు తీస్తున్న తరుణము!! మానవుని ప్రజ్ఞా ప్రభవాలు... వినీలాకాశములో విహంగములై స్వేచ్ఛగా ఎగిరిపోతూ గత కాలాన్ని, పాతకాలపు వైభవ - ప్రభావాన్ని వెక్కిరిస్తున్నవి.             విశ్వ విఖ్యాత విజ్ఞాన చంద్రికలు - ప్రపంచము నలుమూలలా ప్రసరిస్తున్నప్పటికీ.... మానవ జీవితములో నేటి వరకు వెన్నంటి ఉన్న "ఆహారం - ఆరోగ్యం" కొరత తీరలేదంటే..... శరీర ధర్మాలకు; ఆహారానికి ఆరోగ్యానికి గల అవినాభావ సంబంధాలు సరిగా అర్థము జేసి కొనడముగానీ, 'ఆహారము' అనే పదార్థమును గురించి సరైన అవగాహనగానీ సామాన్య జనులకు లేకపోవడమే!                                                                                                                    - డా. ఎ. ప్రభాకరబాబు   

Features

  • : Aharam- Vaidyam
  • : Dr A Prabhakar Babu
  • : Mohan Publications
  • : GOLLAPU305
  • : Paperback
  • : 2013
  • : 208
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aharam- Vaidyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam