Vasthu Sastra Vivekamu 1, 2, 3, 4

Rs.888
Rs.888

Vasthu Sastra Vivekamu 1, 2, 3, 4
INR
MOHAN30438
Out Of Stock
888.0
Rs.888
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          గృహాది నిర్మాణములకు ప్రధానమైన భూమియొక్క శుభాశుభ లక్షణములను గురించి విచారణచేయుటలో  ఎత్తుపల్లములు, ఆకారవిశేషము, భూమియొక్క గర్భస్వభావము అనునవి ముఖ్యముగ విమర్శింపబడినవి. వీనిలో కొన్నిచోట్ల దోషములని చెప్పబడిన వానిని గూడ నిర్మాణభేధమునుబట్టి, వృత్తి భేదమునుబట్టి, జాతిభేధమునుబట్టి శుభప్రదములైన వానివిగ నిర్ణయించియున్నారు. సర్వత్ర ఒకేవిధమైన విధానము నవలంభించవలసిన యవసరములేకుండా, నాయా భూపరిస్థితులనుబట్టి, నిర్మాణభేదములనుబట్టి, ఎత్తుపల్లములు, ఆకార విశేషములు అంగీకరింపబడియున్నవి. ఈ స్థలపరీక్షావిధానమందు చెప్పబడినవి నియమములను నిర్మాణ విషయమందు గ్రహించరాదు. ఈ నియమములు స్థలపరీక్షకే పరిమితములని గ్రహించవలయును.

          ఇలా ఈ పుస్తకంలో గృహ నిర్మాణానికి, వాస్తుకి సంబంధించిన విషయాలు తెలుపబడ్డాయి.సహృదయులు, విద్వాంసులు, శాస్త్రపరిశీలకులు నాయీ గ్రంథములో గల లోపములను తెలియజేసి, నా కృషిని ప్రోత్సహించగోరుచున్నాను.

                                                                                            - మధుర కృష్ణమూర్తిశాస్త్రి

          గృహాది నిర్మాణములకు ప్రధానమైన భూమియొక్క శుభాశుభ లక్షణములను గురించి విచారణచేయుటలో  ఎత్తుపల్లములు, ఆకారవిశేషము, భూమియొక్క గర్భస్వభావము అనునవి ముఖ్యముగ విమర్శింపబడినవి. వీనిలో కొన్నిచోట్ల దోషములని చెప్పబడిన వానిని గూడ నిర్మాణభేధమునుబట్టి, వృత్తి భేదమునుబట్టి, జాతిభేధమునుబట్టి శుభప్రదములైన వానివిగ నిర్ణయించియున్నారు. సర్వత్ర ఒకేవిధమైన విధానము నవలంభించవలసిన యవసరములేకుండా, నాయా భూపరిస్థితులనుబట్టి, నిర్మాణభేదములనుబట్టి, ఎత్తుపల్లములు, ఆకార విశేషములు అంగీకరింపబడియున్నవి. ఈ స్థలపరీక్షావిధానమందు చెప్పబడినవి నియమములను నిర్మాణ విషయమందు గ్రహించరాదు. ఈ నియమములు స్థలపరీక్షకే పరిమితములని గ్రహించవలయును.           ఇలా ఈ పుస్తకంలో గృహ నిర్మాణానికి, వాస్తుకి సంబంధించిన విషయాలు తెలుపబడ్డాయి.సహృదయులు, విద్వాంసులు, శాస్త్రపరిశీలకులు నాయీ గ్రంథములో గల లోపములను తెలియజేసి, నా కృషిని ప్రోత్సహించగోరుచున్నాను.                                                                                             - మధుర కృష్ణమూర్తిశాస్త్రి

Features

  • : Vasthu Sastra Vivekamu 1, 2, 3, 4
  • : Madhura Krishnamoorhi Sastri
  • : Mohan Publishers
  • : MOHAN30438
  • : Paperback
  • : 2015
  • : 4 book set
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vasthu Sastra Vivekamu 1, 2, 3, 4

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam