Sri Venkateswara Vastu Sastramu

Rs.180
Rs.180

Sri Venkateswara Vastu Sastramu
INR
MOHAN30579
In Stock
180.0
Rs.180


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవునికి సూర్యుని యొక్క అవసరం ఎలాగైతే ఉందో అదే విధంగా "వాస్తు" శాస్త్రము కూడా అంతే అవసరమై ఉన్నది. "పంచభూతాల యొక్క అమరికే" ఈ "వాస్తు". నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరికి ఈ శాస్త్రం పై అవగాహనా ఎంతో అవసరమై ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు అవటం వలన శాస్త్రము పై అందరికి కూడా రోజు రోజుకు మక్కువ పెరుగుతూ ఉన్నది. ప్రతి మనిషి జీవితంలో కూడా పెండ్లికి ఎంతో ప్రాధాన్యమిస్తారో అలాగే ఇంటి నిర్మాణానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు.

          పెండ్లి, ఇల్లు ఈ రెండూనూ కూడా ప్రతి ఒక్కరికి కూడా జీవితావసరాలుగా ఉన్నాయి. అందువలన ప్రతీ ఒక్కరూ ఈ శాస్త్రాన్ని చక్కగా అవగాహన చేసుకొని దానిని పాటించి మంచి ఫలితాలు పొంది అందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ శాంతులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి...

                                                                    - యన్నామని వెంకటరత్నం

         ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవునికి సూర్యుని యొక్క అవసరం ఎలాగైతే ఉందో అదే విధంగా "వాస్తు" శాస్త్రము కూడా అంతే అవసరమై ఉన్నది. "పంచభూతాల యొక్క అమరికే" ఈ "వాస్తు". నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరికి ఈ శాస్త్రం పై అవగాహనా ఎంతో అవసరమై ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు అవటం వలన శాస్త్రము పై అందరికి కూడా రోజు రోజుకు మక్కువ పెరుగుతూ ఉన్నది. ప్రతి మనిషి జీవితంలో కూడా పెండ్లికి ఎంతో ప్రాధాన్యమిస్తారో అలాగే ఇంటి నిర్మాణానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు.           పెండ్లి, ఇల్లు ఈ రెండూనూ కూడా ప్రతి ఒక్కరికి కూడా జీవితావసరాలుగా ఉన్నాయి. అందువలన ప్రతీ ఒక్కరూ ఈ శాస్త్రాన్ని చక్కగా అవగాహన చేసుకొని దానిని పాటించి మంచి ఫలితాలు పొంది అందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ శాంతులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి...                                                                     - యన్నామని వెంకటరత్నం

Features

  • : Sri Venkateswara Vastu Sastramu
  • : Sri Yannamani Venkataratnam
  • : Mohan Publications
  • : MOHAN30579
  • : Paperback
  • : 2016
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Venkateswara Vastu Sastramu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam