Sri Durmukhi Naama Samvathsara Panchangam 2017- 18

Rs.55
Rs.55

Sri Durmukhi Naama Samvathsara Panchangam 2017- 18
INR
GOLLAPD250
In Stock
55.0
Rs.55


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ జ్యోతిష మార్తాండ, వాస్తు విద్యా విశారద - తిరుమల పీఠం, స్టార్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్. చిలకమర్తి దుర్ముఖి నామ సంవత్సర పంచాంగం. ఈ పంచాంగం అందరికి అర్థమయ్యే విధముగా సమగ్ర ముహూర్త విధానముతో సరళముగా ఇవ్వబడినది. షోడశ కర్మలకు సంబంధించిన విషయములు, వివాహ ప్రాముఖ్యత మరియు సకల నిత్యావసర ముహూర్త విధానములు ఈ పంచాంగము నందు ఇవ్వబడినవి.

          ఈ పంచాంగం దృక్ సిద్ధాంత ఆధారముగా మరియు రాజమండ్రి కాలమానమును అనుసరించి చేయబడిన పంచాంగం. చిలకమర్తి పుస్తకముల ద్వారా, నేను మన దేశ ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి స్వచ్చ్ భారత్ కు నా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ పంచాంగమందు వేదం శాస్త్రములు స్వచ్చతకు ఇచ్చిన ప్రాధాన్యతకు వివరముగా తెలిపినాను. నా పాఠకులందరికి శ్రీ దుర్ముఖినామ సంవత్సరము నందు స్వచ్చ్ కృష్ణ పుష్కరాలు పాటించవలసిందిగా కోరుతున్నాను.

         చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ జ్యోతిష మార్తాండ, వాస్తు విద్యా విశారద - తిరుమల పీఠం, స్టార్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్. చిలకమర్తి దుర్ముఖి నామ సంవత్సర పంచాంగం. ఈ పంచాంగం అందరికి అర్థమయ్యే విధముగా సమగ్ర ముహూర్త విధానముతో సరళముగా ఇవ్వబడినది. షోడశ కర్మలకు సంబంధించిన విషయములు, వివాహ ప్రాముఖ్యత మరియు సకల నిత్యావసర ముహూర్త విధానములు ఈ పంచాంగము నందు ఇవ్వబడినవి.           ఈ పంచాంగం దృక్ సిద్ధాంత ఆధారముగా మరియు రాజమండ్రి కాలమానమును అనుసరించి చేయబడిన పంచాంగం. చిలకమర్తి పుస్తకముల ద్వారా, నేను మన దేశ ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి స్వచ్చ్ భారత్ కు నా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ పంచాంగమందు వేదం శాస్త్రములు స్వచ్చతకు ఇచ్చిన ప్రాధాన్యతకు వివరముగా తెలిపినాను. నా పాఠకులందరికి శ్రీ దుర్ముఖినామ సంవత్సరము నందు స్వచ్చ్ కృష్ణ పుష్కరాలు పాటించవలసిందిగా కోరుతున్నాను.

Features

  • : Sri Durmukhi Naama Samvathsara Panchangam 2017- 18
  • : Chilakamarthi Prabhakar Chakravarthi Sharma
  • : Gollapudi Publishers
  • : GOLLAPD250
  • : Paperback
  • : 2015
  • : 199
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Durmukhi Naama Samvathsara Panchangam 2017- 18

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam