Simple Remedies

Rs.180
Rs.180

Simple Remedies
INR
MOHAN30556
Out Of Stock
180.0
Rs.180
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          మన జ్యోతి శాస్త్రాది గ్రంథములు, మత సంబంధ ఆచార వ్యవహారాదుల నియమబద్ధము చేయునట్టి హైందవ మత గ్రంథములు, పరమ సత్యములైన వెన్ని రుజువుచేయు నిమిత్తము; సర్వులు నైతిక శాస్త్రమగు జ్యోతిశాస్త్రరీత్యా పూజా శాంత్యాదివ్రతాచార వ్యవహారముల తిరిగి పునరావృతము చేసుకొని దైవబల గ్రహబలములను పెంపొందించుకొనవలయునన్న సదుద్దేశ్యముతో ఈ పుస్తకరచన చేసితిని.

           మానవుడు తాను ఆచరించు ఎలాంటి శుభకార్యాలకైన సుముహూర్తము ఎంత ముఖ్యమో జాతకరీత్యా శుభగ్రహబలమును పెంపొందించుకొను నిమిత్తము పూజాదులను; పాపగ్రహ దుష్పలములను తగ్గించుకొను నిమిత్తము శాంత్యాదులను ఆచరించుటకు కూడా అట్టి సుముహూర్త పుణ్యకాలములను ఇందు పొందు పరచియున్నాను. ఆస్తిక మహాశయులెల్లరూ ఈ పుస్తకమును మొదటి పుటనుండి చివరి పుటవరకు చదివి నా యొక్క ఆశయమునకు చేయూతను ప్రోత్సాహమును ఇవ్వగలరని ప్రార్థన.

                                                    - శ్రీ గణపతి కదిరప్ప

          మన జ్యోతి శాస్త్రాది గ్రంథములు, మత సంబంధ ఆచార వ్యవహారాదుల నియమబద్ధము చేయునట్టి హైందవ మత గ్రంథములు, పరమ సత్యములైన వెన్ని రుజువుచేయు నిమిత్తము; సర్వులు నైతిక శాస్త్రమగు జ్యోతిశాస్త్రరీత్యా పూజా శాంత్యాదివ్రతాచార వ్యవహారముల తిరిగి పునరావృతము చేసుకొని దైవబల గ్రహబలములను పెంపొందించుకొనవలయునన్న సదుద్దేశ్యముతో ఈ పుస్తకరచన చేసితిని.            మానవుడు తాను ఆచరించు ఎలాంటి శుభకార్యాలకైన సుముహూర్తము ఎంత ముఖ్యమో జాతకరీత్యా శుభగ్రహబలమును పెంపొందించుకొను నిమిత్తము పూజాదులను; పాపగ్రహ దుష్పలములను తగ్గించుకొను నిమిత్తము శాంత్యాదులను ఆచరించుటకు కూడా అట్టి సుముహూర్త పుణ్యకాలములను ఇందు పొందు పరచియున్నాను. ఆస్తిక మహాశయులెల్లరూ ఈ పుస్తకమును మొదటి పుటనుండి చివరి పుటవరకు చదివి నా యొక్క ఆశయమునకు చేయూతను ప్రోత్సాహమును ఇవ్వగలరని ప్రార్థన.                                                     - శ్రీ గణపతి కదిరప్ప

Features

  • : Simple Remedies
  • : Sri Dr Ganapathi Kadirappu
  • : Mohan Publications
  • : MOHAN30556
  • : Paperback
  • : 287
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Simple Remedies

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam