Samagra Gemini Jyotisham

By Brahmasri (Author)
Rs.240
Rs.240

Samagra Gemini Jyotisham
INR
GOLLAPU173
In Stock
240.0
Rs.240


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            జైమిని మహర్షి "జ్యోతిష శాస్త్రములో ఫలితా విధానము గూర్చి సూత్రములు రచించాడు. ప్రస్తుతం 4 అధ్యాయములు లభిస్తున్నాయి. ఇందులో మొదటి రెండు అధ్యాయములు మాత్రమే జైమిని మహర్షి రచించినవి. 3 - 4 అధ్యాయములు తరువాత కాలంలో రచించబడినట్లు కొన్ని ఆధారముల వలన తెలుస్తున్నది. సూత్ర శైలిలో రచించిన ప్రాచీన గ్రంథములలో గ్రంథ సమాప్తి చేయునపుడు ఆఖరి సూత్రమును రెండుసార్లు ఆవృత్తి చేయుట ఒక సంప్రదాయము. జైమిని మహర్షి గురువైన వ్యాసమహర్షి "బ్రహ్మసూత్ర" గ్రంథములో చివర 4 వ అధ్యాయములో ఆఖరి సూత్రం "అనావృత్తి శబ్దాత్ " అని ముగించాడు. జాతకునికి కైవల్యం సిద్ధిస్తుందా? లేదా? అనేది చెప్పడమే జైమిని శాస్త్ర ముఖ్యోద్దేశ్యం. ఈ కైవల్యానికి కారకుడు "కేతువు" మొదటి అధ్యాయం మొదటి పాదంలో ముందుగా కేతుగ్రహం పేరే చెప్పాడు. ఈ రచన కేవలం జైమిని విధానం నేర్చుకోవాలనే విద్యార్తులకు మాత్రమే. సద్విమర్శలకు స్వాగతం!

                                             - సంపత్ కుమార్ మేడవరపు

            జైమిని మహర్షి "జ్యోతిష శాస్త్రములో ఫలితా విధానము గూర్చి సూత్రములు రచించాడు. ప్రస్తుతం 4 అధ్యాయములు లభిస్తున్నాయి. ఇందులో మొదటి రెండు అధ్యాయములు మాత్రమే జైమిని మహర్షి రచించినవి. 3 - 4 అధ్యాయములు తరువాత కాలంలో రచించబడినట్లు కొన్ని ఆధారముల వలన తెలుస్తున్నది. సూత్ర శైలిలో రచించిన ప్రాచీన గ్రంథములలో గ్రంథ సమాప్తి చేయునపుడు ఆఖరి సూత్రమును రెండుసార్లు ఆవృత్తి చేయుట ఒక సంప్రదాయము. జైమిని మహర్షి గురువైన వ్యాసమహర్షి "బ్రహ్మసూత్ర" గ్రంథములో చివర 4 వ అధ్యాయములో ఆఖరి సూత్రం "అనావృత్తి శబ్దాత్ " అని ముగించాడు. జాతకునికి కైవల్యం సిద్ధిస్తుందా? లేదా? అనేది చెప్పడమే జైమిని శాస్త్ర ముఖ్యోద్దేశ్యం. ఈ కైవల్యానికి కారకుడు "కేతువు" మొదటి అధ్యాయం మొదటి పాదంలో ముందుగా కేతుగ్రహం పేరే చెప్పాడు. ఈ రచన కేవలం జైమిని విధానం నేర్చుకోవాలనే విద్యార్తులకు మాత్రమే. సద్విమర్శలకు స్వాగతం!                                              - సంపత్ కుమార్ మేడవరపు

Features

  • : Samagra Gemini Jyotisham
  • : Brahmasri
  • : Gollapudi Publishers
  • : GOLLAPU173
  • : Paperback
  • : 2016
  • : 288
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Samagra Gemini Jyotisham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam