Prachina Prasna Chintamani

Rs.108
Rs.108

Prachina Prasna Chintamani
INR
GOLLAPU396
Out Of Stock
108.0
Rs.108
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           నిత్య జీవితంలో ఎదురయ్యే 40 ప్రశ్నలకు ఈ గ్రంథముద్వారా పరిష్కారము కనుగొనవచ్చును. ఇందుకు పది గడులున్న చక్రమును ఏర్పాటు చేసుకోవాలి. చక్రం పై దానిమ్మ లేదా గంధం పుల్ల (ఇది 9 అంగుళముల పొడవు వుండాలి) పుల్లతో మూడుసార్లు సవ్యదిశలో, మూడుసార్లు అపసవ్య దిశలో - ఇష్టదైవాన్ని స్మరిస్తూ తిప్పి, చక్రం పై ఒక చోట ఆ పుల్లను నిలపాలి. పుల్ల నిలిపిన గడివద్ద సంఖ్యను గుర్తించాలి. ఇప్పుడు అడిగిన ప్రశ్న తాలూకు చక్రంతో సరిపోల్చి చూసుకోవాలి. ఉదాహరణకు పుల్ల నిలిచిన సంఖ్య 6 అనుకుందాం. ఇప్పుడు వృశ్చకుడు అడిగిన ప్రశ్న నేను ఇతనితో స్నేహం చేయవచ్చా? అనుకుందాం. ఇందుకు చక్రముతో సరిచూసుకోవాలి. చక్రంలో 6 సంఖ్య సహదేవ నామం సూచిస్తుంది. ఫలితంకోసం ఫలితాల పట్టికలో సహదేవ పట్టికలో 6 సంఖ్యను చూడాలి. సమాధానం నువ్వ ఇతనితో స్నేహం చెయ్యవద్దు. మంచి జరుగుతుంది అన్న సమాధానం వుంటుంది. స్నేహం చెయ్యకుండా వుంటే మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏయే ప్రశ్నలకు ఈ గ్రంథం ద్వారా పరిష్కారం పొందవచ్చో తెలుసుకుందాం. 

                                                                                                         - శ్రీ చింతా గోపిశర్మ సిద్ధాంతి  

           నిత్య జీవితంలో ఎదురయ్యే 40 ప్రశ్నలకు ఈ గ్రంథముద్వారా పరిష్కారము కనుగొనవచ్చును. ఇందుకు పది గడులున్న చక్రమును ఏర్పాటు చేసుకోవాలి. చక్రం పై దానిమ్మ లేదా గంధం పుల్ల (ఇది 9 అంగుళముల పొడవు వుండాలి) పుల్లతో మూడుసార్లు సవ్యదిశలో, మూడుసార్లు అపసవ్య దిశలో - ఇష్టదైవాన్ని స్మరిస్తూ తిప్పి, చక్రం పై ఒక చోట ఆ పుల్లను నిలపాలి. పుల్ల నిలిపిన గడివద్ద సంఖ్యను గుర్తించాలి. ఇప్పుడు అడిగిన ప్రశ్న తాలూకు చక్రంతో సరిపోల్చి చూసుకోవాలి. ఉదాహరణకు పుల్ల నిలిచిన సంఖ్య 6 అనుకుందాం. ఇప్పుడు వృశ్చకుడు అడిగిన ప్రశ్న నేను ఇతనితో స్నేహం చేయవచ్చా? అనుకుందాం. ఇందుకు చక్రముతో సరిచూసుకోవాలి. చక్రంలో 6 సంఖ్య సహదేవ నామం సూచిస్తుంది. ఫలితంకోసం ఫలితాల పట్టికలో సహదేవ పట్టికలో 6 సంఖ్యను చూడాలి. సమాధానం నువ్వ ఇతనితో స్నేహం చెయ్యవద్దు. మంచి జరుగుతుంది అన్న సమాధానం వుంటుంది. స్నేహం చెయ్యకుండా వుంటే మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏయే ప్రశ్నలకు ఈ గ్రంథం ద్వారా పరిష్కారం పొందవచ్చో తెలుసుకుందాం.                                                                                                           - శ్రీ చింతా గోపిశర్మ సిద్ధాంతి  

Features

  • : Prachina Prasna Chintamani
  • : Sri Chinta Gopisarma Siddanthi
  • : Mohan Publications
  • : GOLLAPU396
  • : Paperback
  • : 2019
  • : 55
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prachina Prasna Chintamani

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam