Marpu Manchide

Rs.150
Rs.75
50%
Rs.75 (50%)

Marpu Manchide
INR
MANIMN0354
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 4 - 9 Days
Rs.150
Check for shipping and cod pincode

Description

ప్రపంచం వేగాన్ని ఇష్టపడుతుంది. ఆలస్యం చేయకండి. ఇప్పటివరకు మీరనుకు

న్నట్లు జరిగి ఉండకపోతే, మీ భవిష్యత్ చిత్రాలను మార్చుకోవాలనుకుంటే

ఈ పుస్తకం ఓ గొప్ప అవకాశం. 

ఈ ప్రకృతి మీకు ఇవ్వాలన్న మార్గాన్నే మీరు అనుసరించాలి. 

మీకు అర్హత ఉందని నమ్మిన ప్రతిదీ మీ స్వంతం అవ్వడానికి, మీరు జీవితంలో 

కావాలని కోరుకునే వాటిని స్పష్టించుకునేందుకు తగిన వనరులను 

సమకూర్చడానికి ఈ పుస్తకం ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని వాస్తు, 

సంఖ్యాశాస్త్ర పరమైన సూచనలు మీ జీవితానికి అన్వయించుకుంటే 

మీ ఆలోచనలు, అనుభూతులు, చేష్టలు, స్నేహితులు అన్ని మారడం మొదలై

మీ జీవిత విధానమే క్రొత్తగా, అద్భుతంగా తయారై ఒక చైతన్యవంతమైన 

వ్యక్తిగా తీర్చిదిద్దబడతారు. ఈ సువిశాల సృష్టియందు శుభాశుభములైన ప్రతిదీ 

వంచభూతాలాధీనములోనే వున్నవని మరువకండి. 

                                                                                                                                                            - నర్రా రామకృష్ణ చౌదరి 

ప్రపంచం వేగాన్ని ఇష్టపడుతుంది. ఆలస్యం చేయకండి. ఇప్పటివరకు మీరనుకు న్నట్లు జరిగి ఉండకపోతే, మీ భవిష్యత్ చిత్రాలను మార్చుకోవాలనుకుంటే ఈ పుస్తకం ఓ గొప్ప అవకాశం.  ఈ ప్రకృతి మీకు ఇవ్వాలన్న మార్గాన్నే మీరు అనుసరించాలి.  మీకు అర్హత ఉందని నమ్మిన ప్రతిదీ మీ స్వంతం అవ్వడానికి, మీరు జీవితంలో  కావాలని కోరుకునే వాటిని స్పష్టించుకునేందుకు తగిన వనరులను  సమకూర్చడానికి ఈ పుస్తకం ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని వాస్తు,  సంఖ్యాశాస్త్ర పరమైన సూచనలు మీ జీవితానికి అన్వయించుకుంటే  మీ ఆలోచనలు, అనుభూతులు, చేష్టలు, స్నేహితులు అన్ని మారడం మొదలై మీ జీవిత విధానమే క్రొత్తగా, అద్భుతంగా తయారై ఒక చైతన్యవంతమైన  వ్యక్తిగా తీర్చిదిద్దబడతారు. ఈ సువిశాల సృష్టియందు శుభాశుభములైన ప్రతిదీ  వంచభూతాలాధీనములోనే వున్నవని మరువకండి.                                                                                                                                                              - నర్రా రామకృష్ణ చౌదరి 

Features

  • : Marpu Manchide
  • : Narra Ramakrishna Chowdary
  • : Mani publications
  • : MANIMN0354
  • : Paperback
  • : 2018
  • : 207
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Marpu Manchide

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam