Jyotisha Swayambodhini

Rs.90
Rs.90

Jyotisha Swayambodhini
INR
MOHAN30618
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            ఇది ఆరవ ముద్రణకు సంబంధించిన ప్రతి. ఇందులో ఎన్నో నూతనాంశాలు చేర్చి మీ కందించుచుంటిని. శంకుస్థాపన మొదలు గృహప్రవేశము వరకు ముహూర్తముల ఆవశ్యకత మెండు. అట్టి ముహూర్తము ఆవశ్యకత మెండు. అట్టి ముహూర్తశాస్త్రములోని ఒక భాగమే వాస్తుశాస్త్రము. కావున వాస్తుశాస్త్రము ప్రతి గృహ నిర్మాణకర్త తెలిసికొనవలసియున్నది. కళా, శిల్పము గణితము ఈ మూడును కలిసి గృహమునాకు శోభకూర్చును. నేను పెక్కు పురోహితులకు తాపీ మేస్త్రులకు సందేహములు నివారణమగునటుల రూపొందించితిని. 

             ఈ రచనను చదివిన పెద్దలు ఇది వాస్తుశాస్త్ర విద్యార్థులకే కాక వాస్తు విద్యావంతులకు కూడా ఉపయుక్తమైనదని ఉత్తమశాస్త్ర విద్య నేర్చుకొనుటకై వెలువడిన ఉత్తమ గ్రంథమనియు ప్రశంసించియున్నారు. అది నా భాగ్యముగా తలంతను. మీరును ఈ కావ్యమును పఠించి చూడవలెనని నా ప్రార్థన.

                                              - వోలేటి రామనాధ దైవజ్ఞకవి

            ఇది ఆరవ ముద్రణకు సంబంధించిన ప్రతి. ఇందులో ఎన్నో నూతనాంశాలు చేర్చి మీ కందించుచుంటిని. శంకుస్థాపన మొదలు గృహప్రవేశము వరకు ముహూర్తముల ఆవశ్యకత మెండు. అట్టి ముహూర్తము ఆవశ్యకత మెండు. అట్టి ముహూర్తశాస్త్రములోని ఒక భాగమే వాస్తుశాస్త్రము. కావున వాస్తుశాస్త్రము ప్రతి గృహ నిర్మాణకర్త తెలిసికొనవలసియున్నది. కళా, శిల్పము గణితము ఈ మూడును కలిసి గృహమునాకు శోభకూర్చును. నేను పెక్కు పురోహితులకు తాపీ మేస్త్రులకు సందేహములు నివారణమగునటుల రూపొందించితిని.               ఈ రచనను చదివిన పెద్దలు ఇది వాస్తుశాస్త్ర విద్యార్థులకే కాక వాస్తు విద్యావంతులకు కూడా ఉపయుక్తమైనదని ఉత్తమశాస్త్ర విద్య నేర్చుకొనుటకై వెలువడిన ఉత్తమ గ్రంథమనియు ప్రశంసించియున్నారు. అది నా భాగ్యముగా తలంతను. మీరును ఈ కావ్యమును పఠించి చూడవలెనని నా ప్రార్థన.                                               - వోలేటి రామనాధ దైవజ్ఞకవి

Features

  • : Jyotisha Swayambodhini
  • : Sri Voleti Ramanadha Sastry
  • : Mohan Publications
  • : MOHAN30618
  • : Hardbound
  • : 2016
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jyotisha Swayambodhini

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam