Jyotisha falitha Darshini

By Sree Pappu Nagasuryam (Author)
Rs.210
Rs.210

Jyotisha falitha Darshini
INR
GOLLAPD267
In Stock
210.0
Rs.210


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          నేను భారతదేశంలో మేదావంతులైన ప్రముఖ జ్యోతిష్కులచే వ్రాయబడి, వివిధ పత్రికలలో ప్రచురితమైన వ్యాసముల నుండి గ్రహించబడిన సారాంశమును క్రోడీకరించి 2009 లో ఆంగ్లభాషలో గ్రంథ రూపమును కల్పించితిని. భవిష్యత్ ను వివరించుట తెలియని, ఆంగ్లభాషా జ్ఞానము కలిగిన నేను, ఆ పత్రికలలోని ముఖ్యమైన వ్యాసములను చదువుట ద్వారా సరియైన మంచి జ్యోతిష ఫలితములను విశదీకరించ గలుగుచున్నాను. నాకీ జ్యోతిష జ్ఞానమును పత్రికలద్వారా, తమ వ్యాసముల ద్వారా, అందించిన ప్రతిభావంతులైన వారందరికి నేనెంతో ఋణపడి ఉంటాను. అట్టివారందరికీ నా నమోవాకములు, కృతఙ్ఞతలు.

                              - పప్పు నాగసూర్యం

          నేను భారతదేశంలో మేదావంతులైన ప్రముఖ జ్యోతిష్కులచే వ్రాయబడి, వివిధ పత్రికలలో ప్రచురితమైన వ్యాసముల నుండి గ్రహించబడిన సారాంశమును క్రోడీకరించి 2009 లో ఆంగ్లభాషలో గ్రంథ రూపమును కల్పించితిని. భవిష్యత్ ను వివరించుట తెలియని, ఆంగ్లభాషా జ్ఞానము కలిగిన నేను, ఆ పత్రికలలోని ముఖ్యమైన వ్యాసములను చదువుట ద్వారా సరియైన మంచి జ్యోతిష ఫలితములను విశదీకరించ గలుగుచున్నాను. నాకీ జ్యోతిష జ్ఞానమును పత్రికలద్వారా, తమ వ్యాసముల ద్వారా, అందించిన ప్రతిభావంతులైన వారందరికి నేనెంతో ఋణపడి ఉంటాను. అట్టివారందరికీ నా నమోవాకములు, కృతఙ్ఞతలు.                               - పప్పు నాగసూర్యం

Features

  • : Jyotisha falitha Darshini
  • : Sree Pappu Nagasuryam
  • : Gollapudi Publishers
  • : GOLLAPD267
  • : Paperback
  • : 2016
  • : 264
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jyotisha falitha Darshini

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam