Jathaka Narayaneeyam

Rs.200
Rs.200

Jathaka Narayaneeyam
INR
ETCBKTC100
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                 నేను ఈ జ్యోతిష గ్రంథమును చాలా కాలము క్రిందటనే అనగా సుమారు సంవత్సరముల కిందట రచించిన వాడనయ్యును గొన్ని గృహచిద్రములచేనపుడు ప్రచురించుటకు వీలులేక శాస్త్రప్రచారమునకు ప్రస్తుత స్థితిగతులకు అనుకూలముగా ఉండుట చేతను, ఆంధ్రప్రదేశము నన్నెరిగినంత వరకు బెక్కండ్రు సిద్ధాంతులును, విద్యాధికులును, ప్రోత్సాహించుటచేనిద్దానిని ప్రచురించి ఈ ఆంద్ర ప్రపంచము జ్యోతిష శాస్త్రజ్ఞులు కరములలంకరించు భాగ్యము లభించినది. ఇది తొలుదొలుత 1925 వ సంవత్సరమున ప్రారంభించినాను. గాని ఇప్పుడు వ్రాసిన దానిలో సాంప్రదాయములు తక్కువగా ఉండుటచే తిరిగి 1928 వ సంవత్సరమున ప్రస్తుత రూపమున అనేకవందల సాంప్రదాయములను ఇందు పొందుపరచితిని. 

                                              - సూర్యనారాయణమూర్తి

                 నేను ఈ జ్యోతిష గ్రంథమును చాలా కాలము క్రిందటనే అనగా సుమారు సంవత్సరముల కిందట రచించిన వాడనయ్యును గొన్ని గృహచిద్రములచేనపుడు ప్రచురించుటకు వీలులేక శాస్త్రప్రచారమునకు ప్రస్తుత స్థితిగతులకు అనుకూలముగా ఉండుట చేతను, ఆంధ్రప్రదేశము నన్నెరిగినంత వరకు బెక్కండ్రు సిద్ధాంతులును, విద్యాధికులును, ప్రోత్సాహించుటచేనిద్దానిని ప్రచురించి ఈ ఆంద్ర ప్రపంచము జ్యోతిష శాస్త్రజ్ఞులు కరములలంకరించు భాగ్యము లభించినది. ఇది తొలుదొలుత 1925 వ సంవత్సరమున ప్రారంభించినాను. గాని ఇప్పుడు వ్రాసిన దానిలో సాంప్రదాయములు తక్కువగా ఉండుటచే తిరిగి 1928 వ సంవత్సరమున ప్రస్తుత రూపమున అనేకవందల సాంప్రదాయములను ఇందు పొందుపరచితిని.                                                - సూర్యనారాయణమూర్తి

Features

  • : Jathaka Narayaneeyam
  • : Sri Vadrevu Suryanarayana Murthy
  • : Kondapally Showroom
  • : ETCBKTC100
  • : Paperback
  • : 2017
  • : 212
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jathaka Narayaneeyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam