Janmakundali

By Sreedharan Kanduri (Author)
Rs.250
Rs.250

Janmakundali
INR
GOLLAPD159
Out Of Stock
250.0
Rs.250
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

కర్మ సిద్ధాంతం వాస్తవమా ? మానవులపై గ్రహాలు నిజంగా ప్రభావం చూపిస్తాయా ? జాతకచక్రం మనిషి భవిష్యత్తును సూచిస్తుందా ? లాంటి నిగూఢ అంశాలను తెలియజేసే పరిశోధనాత్మక గ్రంధము.

1. కర్మ సిద్ధాంతము యధార్థమా ?

2. మానవ జీవితాల పై రాహు - కేతువుల ప్రభావాలు ఎలా ఉంటాయి ?

3. జన్మకుండలి - శృంగార సామర్ధ్యం ?

4. జన్మ కుండలినిలో రోగకారక గ్రహాలు - పరిహారాలు ?

5. గర్భస్థ శిశువు పై గ్రహ ప్రభావాలు ఎలా ఉంటాయి ?

6. మానవులు ఇష్టపడే రుచులు - గ్రహప్రభావములు ?

7. మానవుల పై గ్రహణముల ప్రభావములు ?

8. 27 జన్మనక్షత్రాలలో జన్మించిన స్త్రీ, పురుషుల లక్షణములు ?

9. జన్మనక్షత్రం - యోని లక్షణములు ?

10. జ్యోతిషశాస్త్రంలో వర్షాల రాకను అంచనావేసే "సప్తనాడీచక్ర" విశేషాలు ?

11. జ్యోతిషశాస్త్రంలో వివాహ పొంతన ఎలా చూస్తారు ?

12. పత్నీశాపం మరియు వివాహశాపం (అక్షింతలదోషం) అంటే ఏమిటి ?

13. జన్మకుండలిని ద్వారా మానసిక వ్యాధుల నిర్ధారణ ఎలా చేస్తారు ?

14. జాతకచక్రంలో పాపగ్రహములు - ఫలితములు - పరిహారములు ?

                                              - శ్రీధరన్ కాండూరి 

కర్మ సిద్ధాంతం వాస్తవమా ? మానవులపై గ్రహాలు నిజంగా ప్రభావం చూపిస్తాయా ? జాతకచక్రం మనిషి భవిష్యత్తును సూచిస్తుందా ? లాంటి నిగూఢ అంశాలను తెలియజేసే పరిశోధనాత్మక గ్రంధము. 1. కర్మ సిద్ధాంతము యధార్థమా ? 2. మానవ జీవితాల పై రాహు - కేతువుల ప్రభావాలు ఎలా ఉంటాయి ? 3. జన్మకుండలి - శృంగార సామర్ధ్యం ? 4. జన్మ కుండలినిలో రోగకారక గ్రహాలు - పరిహారాలు ? 5. గర్భస్థ శిశువు పై గ్రహ ప్రభావాలు ఎలా ఉంటాయి ? 6. మానవులు ఇష్టపడే రుచులు - గ్రహప్రభావములు ? 7. మానవుల పై గ్రహణముల ప్రభావములు ? 8. 27 జన్మనక్షత్రాలలో జన్మించిన స్త్రీ, పురుషుల లక్షణములు ? 9. జన్మనక్షత్రం - యోని లక్షణములు ? 10. జ్యోతిషశాస్త్రంలో వర్షాల రాకను అంచనావేసే "సప్తనాడీచక్ర" విశేషాలు ? 11. జ్యోతిషశాస్త్రంలో వివాహ పొంతన ఎలా చూస్తారు ? 12. పత్నీశాపం మరియు వివాహశాపం (అక్షింతలదోషం) అంటే ఏమిటి ? 13. జన్మకుండలిని ద్వారా మానసిక వ్యాధుల నిర్ధారణ ఎలా చేస్తారు ? 14. జాతకచక్రంలో పాపగ్రహములు - ఫలితములు - పరిహారములు ?                                               - శ్రీధరన్ కాండూరి 

Features

  • : Janmakundali
  • : Sreedharan Kanduri
  • : Gollapudi Publishers
  • : GOLLAPD159
  • : Paperback
  • : 2015
  • : 318
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Janmakundali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam