Eenadu Vasthu

By P Krishnadisheshu (Author)
Rs.100
Rs.100

Eenadu Vasthu
INR
JPPUBLT181
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

         వృత్తి రీత్యా ఇంజనీరై 'ఈనాడు' దినపత్రిక ద్వారా సుపరిచయస్తులు పి కృష్ణాదిశేషు శ్రీశ్రీ శివచిదానంద భారతీస్వామి వారు కుర్తాళం, శ్రీ సిద్దేశ్వారీ పీఠాధిపతుల సమక్షంలో విశ్వమందిరం గుంటూరులో శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీగారిచే మరియూ పలువురు ప్రముఖులచే ప్రశంసలు పొందుతూ, ఆంధ్రప్రదేశ్ అకల్డు స్కాలర్స్ అసోసియేషన్ వారు హైదరాబాదులో ఏర్పాటు చేసిన జ్యోతిష్య సమ్మేళనంలో 'వాస్తు ప్రవీణ' బిరుదుతో సత్కరించబడ్డారు - ఈ గ్రంథము సులభమైన శైలిలో శాస్త్రీయ, సాంకేతికపరమైన ఎన్నో అంశాలలో విపులీకరించిన పుస్తకమే "ఈనాడు వాస్తు".

ఇందులో...

వాస్తు అంటే ఏమిటి?

వాస్తు శాస్త్రం ఏనాటిది?

వాస్తు ఒక మతం వారికేనా? అందరికీ వర్తిస్తుందా?

గృహ నిర్మాణంలో వాస్తుశాస్త్రం

స్థలానికి నవగ్రహాల ఆధిపత్యం...

ఇలా మరెన్నో విషయాలు కలవు.

                                                                        - పి కృష్ణాదిశేషు

         వృత్తి రీత్యా ఇంజనీరై 'ఈనాడు' దినపత్రిక ద్వారా సుపరిచయస్తులు పి కృష్ణాదిశేషు శ్రీశ్రీ శివచిదానంద భారతీస్వామి వారు కుర్తాళం, శ్రీ సిద్దేశ్వారీ పీఠాధిపతుల సమక్షంలో విశ్వమందిరం గుంటూరులో శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీగారిచే మరియూ పలువురు ప్రముఖులచే ప్రశంసలు పొందుతూ, ఆంధ్రప్రదేశ్ అకల్డు స్కాలర్స్ అసోసియేషన్ వారు హైదరాబాదులో ఏర్పాటు చేసిన జ్యోతిష్య సమ్మేళనంలో 'వాస్తు ప్రవీణ' బిరుదుతో సత్కరించబడ్డారు - ఈ గ్రంథము సులభమైన శైలిలో శాస్త్రీయ, సాంకేతికపరమైన ఎన్నో అంశాలలో విపులీకరించిన పుస్తకమే "ఈనాడు వాస్తు". ఇందులో... వాస్తు అంటే ఏమిటి? వాస్తు శాస్త్రం ఏనాటిది? వాస్తు ఒక మతం వారికేనా? అందరికీ వర్తిస్తుందా? గృహ నిర్మాణంలో వాస్తుశాస్త్రం స్థలానికి నవగ్రహాల ఆధిపత్యం... ఇలా మరెన్నో విషయాలు కలవు.                                                                         - పి కృష్ణాదిశేషు

Features

  • : Eenadu Vasthu
  • : P Krishnadisheshu
  • : J P Publications
  • : JPPUBLT181
  • : Paperback
  • : 2015
  • : 248
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Eenadu Vasthu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam