Brugusamhitha

By Sri Ganapathi Shastri (Author)
Rs.54
Rs.54

Brugusamhitha
INR
TAGOREPH64
Out Of Stock
54.0
Rs.54
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

"భ్రుగుసంహిత" అనే జ్యితిష్య గ్రంథము భ్రుగుమహర్షిచే ఐదువేల సంవత్సరములకు  పూర్వము అనగా వేదకాలములో వ్రాయబడినట్లు తెలుస్తున్నది. లభిస్తున్న ఆధారాల ప్రకారం మహర్షిచే 5 లక్షల జాతకాలతో మరియు పూర్వజన్మగురించి  చెబుతూ ప్రస్తుత జన్మయోక్క భూత భవిష్యత్ మరియు వర్తమాన జీవిత విషయములను వివరముగా మరియు జీవితములో ముఖ్యసంఘటనలు జరుగు సం||లతో వ్రాయబడినట్లు తెలుస్తున్నది. ఫలిత జ్యోతిష్యంలో పుస్తకరూపంలో వెలువడిన మొట్టమొదటి గ్రంథము భ్రుగుసంహిత. ఈ గ్రంథంలో జాతకప్రకరణంలో జన్మజాతకం ఆధారంగా ఫలితాలను నిర్ణయించాలో వివరంగా వ్రాశారు.

                                                                                           -కొత్త రమేష్ గుప్త

"భ్రుగుసంహిత" అనే జ్యితిష్య గ్రంథము భ్రుగుమహర్షిచే ఐదువేల సంవత్సరములకు  పూర్వము అనగా వేదకాలములో వ్రాయబడినట్లు తెలుస్తున్నది. లభిస్తున్న ఆధారాల ప్రకారం మహర్షిచే 5 లక్షల జాతకాలతో మరియు పూర్వజన్మగురించి  చెబుతూ ప్రస్తుత జన్మయోక్క భూత భవిష్యత్ మరియు వర్తమాన జీవిత విషయములను వివరముగా మరియు జీవితములో ముఖ్యసంఘటనలు జరుగు సం||లతో వ్రాయబడినట్లు తెలుస్తున్నది. ఫలిత జ్యోతిష్యంలో పుస్తకరూపంలో వెలువడిన మొట్టమొదటి గ్రంథము భ్రుగుసంహిత. ఈ గ్రంథంలో జాతకప్రకరణంలో జన్మజాతకం ఆధారంగా ఫలితాలను నిర్ణయించాలో వివరంగా వ్రాశారు.                                                                                            -కొత్త రమేష్ గుప్త

Features

  • : Brugusamhitha
  • : Sri Ganapathi Shastri
  • : Tagore Publications
  • : TAGOREPH64
  • : Paperback
  • : 2013
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Brugusamhitha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam