Bhavartha Ratnakaram

Rs.200
Rs.200

Bhavartha Ratnakaram
INR
GOLLAPU309
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                  భావార్థ రత్నాకరమను గ్రంథమును శ్రీ భాష్యం రామాను చార్యులు అను ఉత్తమ జ్యోతిశ్మస్త్రజ్ఞుడు రచించెను. ఈ గ్రంథమును తెలుగులో సులభముగ బోధపడునట్లు ఉదాహరణ జాతకములతోను విశేష వివరణలతోను పరాశర మతానుసారము అనేకానేకంశములను వివరించుచు అనువదించడమైనది. పాఠకమహాశయులు ఆదరాభిమానముల వలన అయిదవ ముద్రణమునకు వచ్చినది. ఈ గ్రంథమును బాగుగ విమర్శనా దృష్టితో చదువుకునే వారికి జాతక ఫల నిర్ణయమును, దశల యొక్క యోగావయోగములను నిర్ణయించుట మిక్కిలి సులభముగ నుండునని మనవి చేయుచుంటిని. ఈ గ్రంథమునందు గల విషయముల కనుకూలములైన అంశములను గ్రంధాo తరముల నుండి సందర్భానుసారముగ చేర్చడమైనది. విద్యార్థులకు పండితు లాకుకూడ మిక్కిలి సహకరించు గ్రంథము. దైవవశముచేత, మనుష్య సహజములైన పొరపాట్లున్నచో వానిని సహృదయులు తెలిపినచో సరి చేసుకుందునని మనవి చేయుచుంటిని. గ్రంథమును సాధ్య మైనంతవరకు తప్పులు లేకుండ డి. టి. పి. చేసి యిచ్చిన శ్రీ వారణాసి సుబ్రహ్మణ్యం గారికి సుందరముగ సకాలములో ముద్రించి యిచ్చిన శ్రీ మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారికి నా కృతజ్ఞతలను తెలుపు కొనుచుంటిని.

                                                                                              - శ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి    

                  భావార్థ రత్నాకరమను గ్రంథమును శ్రీ భాష్యం రామాను చార్యులు అను ఉత్తమ జ్యోతిశ్మస్త్రజ్ఞుడు రచించెను. ఈ గ్రంథమును తెలుగులో సులభముగ బోధపడునట్లు ఉదాహరణ జాతకములతోను విశేష వివరణలతోను పరాశర మతానుసారము అనేకానేకంశములను వివరించుచు అనువదించడమైనది. పాఠకమహాశయులు ఆదరాభిమానముల వలన అయిదవ ముద్రణమునకు వచ్చినది. ఈ గ్రంథమును బాగుగ విమర్శనా దృష్టితో చదువుకునే వారికి జాతక ఫల నిర్ణయమును, దశల యొక్క యోగావయోగములను నిర్ణయించుట మిక్కిలి సులభముగ నుండునని మనవి చేయుచుంటిని. ఈ గ్రంథమునందు గల విషయముల కనుకూలములైన అంశములను గ్రంధాo తరముల నుండి సందర్భానుసారముగ చేర్చడమైనది. విద్యార్థులకు పండితు లాకుకూడ మిక్కిలి సహకరించు గ్రంథము. దైవవశముచేత, మనుష్య సహజములైన పొరపాట్లున్నచో వానిని సహృదయులు తెలిపినచో సరి చేసుకుందునని మనవి చేయుచుంటిని. గ్రంథమును సాధ్య మైనంతవరకు తప్పులు లేకుండ డి. టి. పి. చేసి యిచ్చిన శ్రీ వారణాసి సుబ్రహ్మణ్యం గారికి సుందరముగ సకాలములో ముద్రించి యిచ్చిన శ్రీ మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారికి నా కృతజ్ఞతలను తెలుపు కొనుచుంటిని.                                                                                               - శ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి    

Features

  • : Bhavartha Ratnakaram
  • : Sri Madhura Krishnamurthy Sastry
  • : Mohan Publications
  • : GOLLAPU309
  • : Paperback
  • : 2018
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bhavartha Ratnakaram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam