All Eye View

By Rampa (Author)
Rs.60
Rs.60

All Eye View
INR
EMESCO1068
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           అమెరికాలో ఆ  ఆరునెలలు! ఒంటరితనంలో ఒంటరితనం!
        ఆ ఏక్యత తత్వంలో వెనక్కి చుస్తే అరవైయ్యేళ్ళు వయస్సు వెనకనుంచి వెక్కిరిస్తున్నది. శేష జీవితంలో జన్మకు అర్ధం కల్పించే గుర్తులు మిగిల్చాలి అనే తపన కాలం విలువను రెండింతల చేసింది. అదొక తీయటి వేడి! ఆ వేడిలో పుట్టినవే ఈ కార్టూన్లు వ్యాఖ్యరహితలు!
బతుకు నడక వేగంతో పోటీపడుతున్న ఆ రోజుల్లో కొద్దిగా ఆగండి కొద్దిగా ఆలోచించండి అనే పని పెట్టడం సాహసమే అయినా ఆ ప్రక్రియలో రాంపా ప్రయత్నం చేయకపోతే ఎలా నా మనసులో ఎదో అనుకుని ఏవో గీతాలు గీసి ఆ గీతాల్లో నేనే ఎదో చూసుకుని అందరిని అదే చూడండని చెప్పిన ఆరాటపడ్డా అది అవివేకమే! అని తెలుసుకాబట్టి ఆ జాగ్రత్త ప్రతిక్షణం వుంది.
         అయితే చూసే మనోనయనాలు మామూలువేం కావు భావ ఔన్నత్యాలు! ఆ గౌరవం చెక్కుచెదరనిది కాబట్టే యిలా కొంత తత్వాన్ని కలగలిపిన కార్టూన్లు వేసింది వందపైన ఓ ఆరు వేయడం పూర్తీ అయినతరువాత మొదటి అభినందన శ్రీ మైకేదంప్సన్  నుంచి వచ్చింది. అయన ఒక్కొక్కటి సాంప్రదాయపరంగా తెలియనివి అడిగి మరి తెలుసుకుని శ్రద్దగా చూశాడు. పుస్తకంగా అయ్యేముందు అక్కడ ప్రదర్శించాలన్నది ఓ సంకల్పం! నెరవేరింది!
                                                                                                                             - రాంపా     

           అమెరికాలో ఆ  ఆరునెలలు! ఒంటరితనంలో ఒంటరితనం!        ఆ ఏక్యత తత్వంలో వెనక్కి చుస్తే అరవైయ్యేళ్ళు వయస్సు వెనకనుంచి వెక్కిరిస్తున్నది. శేష జీవితంలో జన్మకు అర్ధం కల్పించే గుర్తులు మిగిల్చాలి అనే తపన కాలం విలువను రెండింతల చేసింది. అదొక తీయటి వేడి! ఆ వేడిలో పుట్టినవే ఈ కార్టూన్లు వ్యాఖ్యరహితలు!బతుకు నడక వేగంతో పోటీపడుతున్న ఆ రోజుల్లో కొద్దిగా ఆగండి కొద్దిగా ఆలోచించండి అనే పని పెట్టడం సాహసమే అయినా ఆ ప్రక్రియలో రాంపా ప్రయత్నం చేయకపోతే ఎలా నా మనసులో ఎదో అనుకుని ఏవో గీతాలు గీసి ఆ గీతాల్లో నేనే ఎదో చూసుకుని అందరిని అదే చూడండని చెప్పిన ఆరాటపడ్డా అది అవివేకమే! అని తెలుసుకాబట్టి ఆ జాగ్రత్త ప్రతిక్షణం వుంది.         అయితే చూసే మనోనయనాలు మామూలువేం కావు భావ ఔన్నత్యాలు! ఆ గౌరవం చెక్కుచెదరనిది కాబట్టే యిలా కొంత తత్వాన్ని కలగలిపిన కార్టూన్లు వేసింది వందపైన ఓ ఆరు వేయడం పూర్తీ అయినతరువాత మొదటి అభినందన శ్రీ మైకేదంప్సన్  నుంచి వచ్చింది. అయన ఒక్కొక్కటి సాంప్రదాయపరంగా తెలియనివి అడిగి మరి తెలుసుకుని శ్రద్దగా చూశాడు. పుస్తకంగా అయ్యేముందు అక్కడ ప్రదర్శించాలన్నది ఓ సంకల్పం! నెరవేరింది!                                                                                                                             - రాంపా     

Features

  • : All Eye View
  • : Rampa
  • : Sahiti Publications
  • : EMESCO1068
  • : Paperback
  • : 2018
  • : 112
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:All Eye View

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam