Vidya Sikshanalu Vyasalu, Prasangalu Sankalanam

By A Lunacharski (Author)
Rs.250
Rs.250

Vidya Sikshanalu Vyasalu, Prasangalu Sankalanam
INR
MANIMN0762
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                            లూనచార్ స్కి ని విద్యాశాఖ ప్రజా కమిస్సారుగా లెనిన్ నియమించారు. విద్యారంగంలోని ఇతర ప్రముఖులతో కలిసి లూనచార్ స్కి సోవియట్ ప్రభుత్వం తొలి రొజ్కుల్లో ఎదుర్కోవలసివచ్చిన అసాధారణ క్లిష్ట పరిస్థితుల్లో ఒక నూతన విద్య వ్యవస్థీక పునాది వెయ్యడంలోనూ, సోవియట్ పాఠశాలను సంస్కరించేందుకు అవసరమైన సైద్ధాంతిక, ఆచరణాత్మక మౌలిక సూత్రాలను రూపొందించడంలోనూ సఫలుడయ్యాడు. లూనచార్ స్కి ఆనాడు చెప్పిన మాటల్లోని దూరదృష్టి మూలంగా వాటికీ సమకాలీకత సమకూరింది. పాఠశాలకి - జీవితానికి మధ్య సంబందాలపైనా, పాఠశాల పోలిటెక్నీకల్ స్వభావం పైనా, సాంస్కృతిక రంగంలో నిర్మాణాత్మక కృషి, ఆర్ధిక - రాజకీయ సమస్యలకు వున్న ప్రత్యక్ష సంగతత్వం పైనా అయన చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకించి ఈ నాటికీ మరింతగా తగివున్నాయి.

                                                                                                        -లూనచార్ స్కి.

                                            లూనచార్ స్కి ని విద్యాశాఖ ప్రజా కమిస్సారుగా లెనిన్ నియమించారు. విద్యారంగంలోని ఇతర ప్రముఖులతో కలిసి లూనచార్ స్కి సోవియట్ ప్రభుత్వం తొలి రొజ్కుల్లో ఎదుర్కోవలసివచ్చిన అసాధారణ క్లిష్ట పరిస్థితుల్లో ఒక నూతన విద్య వ్యవస్థీక పునాది వెయ్యడంలోనూ, సోవియట్ పాఠశాలను సంస్కరించేందుకు అవసరమైన సైద్ధాంతిక, ఆచరణాత్మక మౌలిక సూత్రాలను రూపొందించడంలోనూ సఫలుడయ్యాడు. లూనచార్ స్కి ఆనాడు చెప్పిన మాటల్లోని దూరదృష్టి మూలంగా వాటికీ సమకాలీకత సమకూరింది. పాఠశాలకి - జీవితానికి మధ్య సంబందాలపైనా, పాఠశాల పోలిటెక్నీకల్ స్వభావం పైనా, సాంస్కృతిక రంగంలో నిర్మాణాత్మక కృషి, ఆర్ధిక - రాజకీయ సమస్యలకు వున్న ప్రత్యక్ష సంగతత్వం పైనా అయన చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకించి ఈ నాటికీ మరింతగా తగివున్నాయి.                                                                                                         -లూనచార్ స్కి.

Features

  • : Vidya Sikshanalu Vyasalu, Prasangalu Sankalanam
  • : A Lunacharski
  • : NavaTelangana Publishing House
  • : MANIMN0762
  • : Paperback
  • : 2019
  • : 344
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vidya Sikshanalu Vyasalu, Prasangalu Sankalanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam